BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/prestigious-ashes-series-this-is-the-first-time-after-26-yearsfa3d8a89-6928-4c6a-a7ad-c2366cea942d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/prestigious-ashes-series-this-is-the-first-time-after-26-yearsfa3d8a89-6928-4c6a-a7ad-c2366cea942d-415x250-IndiaHerald.jpgభారత్, పాకిస్తాన్ సిరీస్‌ల తరువాత ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న సిరీస్ యాషెస్ సిరీస్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య దశాబ్దాల నుంచి ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు షెడ్యూల్ ప్రకటించారు. కాగా పురుషుల జట్టు షెడ్యూల్‌తో పాటు మహిళల జట్టు షెడ్యూల్‌ కూడా రిలీజ్‌ చేసింది. ఎప్పుడైనా నవంబర్‌-డిసెంబర్‌లో జరిగే యాషెస్‌ సిరీస్‌ టీ20 ప్రపంచకప్‌ కారణంగా డిసెంబర్‌- జనవరిలో జరగనుంది. ఈ ఏడాది యాషెస్ సిరీస్.. బ్రిస్బేన్ లోని గ‌బ్బా వేదిక‌గా ప్రారంభం కానుంది. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ లashes series;cricket;india;pakistan;australia;england;december;adelaide;icc t20ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్..26 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి..!!ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్..26 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి..!!ashes series;cricket;india;pakistan;australia;england;december;adelaide;icc t20Wed, 19 May 2021 17:09:20 GMTభారత్, పాకిస్తాన్ సిరీస్‌ల తరువాత ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న సిరీస్ యాషెస్ సిరీస్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య దశాబ్దాల నుంచి ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు షెడ్యూల్ ప్రకటించారు. కాగా పురుషుల జట్టు షెడ్యూల్‌తో పాటు మహిళల జట్టు షెడ్యూల్‌ కూడా రిలీజ్‌ చేసింది. ఎప్పుడైనా నవంబర్‌-డిసెంబర్‌లో జరిగే యాషెస్‌ సిరీస్‌ టీ20 ప్రపంచకప్‌ కారణంగా డిసెంబర్‌- జనవరిలో జరగనుంది. ఈ ఏడాది యాషెస్ సిరీస్.. బ్రిస్బేన్ లోని గ‌బ్బా వేదిక‌గా ప్రారంభం కానుంది. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ ల‌కు సంబంధించి డేట్స్ ఫిక్స్ చేశారు. తొలి మ్యాచ్ డిసెంబ‌ర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. రెండోది అడిలైడ్ లో డిసెంబ‌ర్ 16న నిర్వ‌హిస్తారు. మొద‌టి మూడు టెస్టులు ఈ ఏడాది చివ‌రిలో జ‌రిగితే.. చివ‌రి రెండు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 5 నుంచి 18 మ‌ధ్య జ‌ర‌గ‌నున్నాయి. బాక్సింగ్ డే టెస్టు మరియు న్యూ ఇయర్ టెస్టు ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 26-30 తేదీల మధ్య షెడ్యూల్ చేశారు. దీనికి సంబంధించిన అన్ని వివ‌రాల్ని ఈసీబీ ప్రకటించింది.ఈసారి యాషెస్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ను సిడ్నీలో నిర్వహించడం లేదు. ఇలా చేయ‌డం 26 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..

పవన్ కి తలనొప్పిగా మారుతున్న మూడు సినిమాలు..!!

మెగా హీరో ఫ్యాన్స్‌కు షాక్‌.. అయ్యో ఇలా జ‌రిగిందేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>