BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయంచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నేషనల్ హెల్త్ అథారిటీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని తెలంగాణ వైద్యరోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. KCR;health;kcr;amala akkineni;india;telangana;chief minister;thota chandrasekhar;central governmentతెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!!తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!!KCR;health;kcr;amala akkineni;india;telangana;chief minister;thota chandrasekhar;central governmentWed, 19 May 2021 09:10:05 GMTకేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయంచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నేషనల్ హెల్త్ అథారిటీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని తెలంగాణ వైద్యరోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ ఔట్..?

"బ్లాక్ ఫంగస్" వీరికి ప్రాణాంతకం కానుందా ?

గుడ్‌ న్యూస్‌: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుష్‌ వైద్యం

నేపాల్ లో భూకంపం

బైడెన్‌ దంపతుల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ?

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>