MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/asin2dcdbf93-ab16-480b-9a29-78f088ee7fa0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/asin2dcdbf93-ab16-480b-9a29-78f088ee7fa0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కి మంచి మంచి సినిమాల ద్వారా దగ్గరైన హీరోయిన్ అసిన్.. మలయాళం చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఆసిన్ తెలుగులో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా ద్వారా పరిచయం అయింది.. తొలి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఆమెకు వరుసగా స్టార్ హీరోల సినిమాలు రావడం మొదలయ్యాయి.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది.. ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా గజిని.. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య హీరో గా నటించగా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి అసిactress-richest-husbands;asin thottumkal;prema;rahul new;rahul;surya sivakumar;k l rahul;andhra pradesh;bollywood;tollywood;cinema;telugu;tamil;marriage;love;industry;remake;husband;hero;rahul sipligunj;girl;heroine;rahul sharma;father;ghajiniదేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్తదేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్తactress-richest-husbands;asin thottumkal;prema;rahul new;rahul;surya sivakumar;k l rahul;andhra pradesh;bollywood;tollywood;cinema;telugu;tamil;marriage;love;industry;remake;husband;hero;rahul sipligunj;girl;heroine;rahul sharma;father;ghajiniWed, 19 May 2021 17:05:00 GMTటాలీవుడ్ కి మంచి మంచి సినిమాల ద్వారా దగ్గరైన హీరోయిన్ అసిన్.. మలయాళం చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఆసిన్ తెలుగులో అమ్మ నాన్నతమిళ అమ్మాయి సినిమా ద్వారా పరిచయం అయింది.. తొలి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఆమెకు వరుసగా స్టార్ హీరోల సినిమాలు రావడం మొదలయ్యాయి.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది.. ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా గజిని.. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య హీరో గా నటించగా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి అసిన్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది..

సినిమా తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు తెలుగులో కంటే తమిళంలోనే ఆమెకు పెద్ద అవకాశాలు లభించడంతో అక్కడ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.. తమిళ్ లో మంచి మంచి సినిమాలు చేస్తూనే ఆమెకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది.. తనకు సూపర్ హిట్ అందించిన మురగదాస్ గజిని సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయగా అందులో కూడా హీరోయిన్ నటించింది ఆసిన్.. దాంతో ఆమెకు హిందీలో కూడా మంచి మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి..

 హిందీలో కూడా టాప్ స్టార్ అయిన తర్వాత ఆసిన్ మధ్యలోనే పెళ్లి చేసుకోవడం ఆమె అభిమానులను తీవ్రంగా కలిచివేసింది... మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మ ను ప్రేమ వివాహం చేసుకుంది ఆసిన్.. వివాహం తర్వాత ఆసిన్ సినిమాలు చేయడానికి మొగ్గు చూపలేదు.. 2016లో ఆమె సినిమా ఇండస్ట్రీ బాయ్ బాయ్ చెప్పింది.. ఒకేసారి మూడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక ఆసిన్ అనే చెప్పొచ్చు.. ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉండే ఆసిన్ తన నటనతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అది కోహ్లీ అంటే..శభాష్...!!

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..

పవన్ కి తలనొప్పిగా మారుతున్న మూడు సినిమాలు..!!

మెగా హీరో ఫ్యాన్స్‌కు షాక్‌.. అయ్యో ఇలా జ‌రిగిందేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>