MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty1f2eca29-927c-468c-93bc-877f08f323b0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty1f2eca29-927c-468c-93bc-877f08f323b0-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి.. అభిమానులు ఆమెను ముద్దుగా బేబమ్మ అని పిలుచుకుంటారు..ఉప్పెన సినిమా లో ఆమె చేసిన నటనకు గానూ ప్రేక్షక లోకం బ్రహ్మరథం పట్టింది. ఈ ఒక్క సినిమాతోనే ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చింది అని చెప్పొచ్చు.. ఆమె నటన , ఆమె అభినయం దగ్గర్నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ప్రేక్షకులు పరిగణలోకి తీసుకొని ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు.. ఈ విషయాన్ని గమనించి మన దర్శక నిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం.. krithi shetty;abinaya;shyam;sudigali sudheer;ram madhav;bollywood;tollywood;cinema;industry;hero;heroine;vaishnav tej;research and analysis wingబేబమ్మ రాంగ్ రూట్ లో వెలుతోందా..బేబమ్మ రాంగ్ రూట్ లో వెలుతోందా..krithi shetty;abinaya;shyam;sudigali sudheer;ram madhav;bollywood;tollywood;cinema;industry;hero;heroine;vaishnav tej;research and analysis wingWed, 19 May 2021 13:00:00 GMTఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి.. అభిమానులు ఆమెను ముద్దుగా బేబమ్మ అని పిలుచుకుంటారు..ఉప్పెన సినిమా లో ఆమె చేసిన నటనకు గానూ ప్రేక్షక లోకం బ్రహ్మరథం పట్టింది. ఈ ఒక్క సినిమాతోనే ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చింది అని చెప్పొచ్చు.. ఆమె నటన , ఆమె అభినయం దగ్గర్నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ప్రేక్షకులు పరిగణలోకి తీసుకొని ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు.. ఈ విషయాన్ని గమనించి మన దర్శక నిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం..

ప్రస్తుతం ఆమె చేతిలో పలు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అయినా స్టార్ హీరో ఓపెనింగ్స్ వచ్చాయి అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. తొలి వీకెండ్ లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి ఏ డెబ్యూ హీరో రాబట్టలేనన్ని కలెక్షన్లను రాబట్టుకున్నాడు వైష్ణవ్.. దీంతో ఇప్పటివరకు అల్ టైం డెబ్యూ హీరో గా రికార్డులకెక్కాడు..  ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్న బేబమ్మ రాంగ్ రూట్ లో వెళ్తుంది అని కలవరపడుతున్నారు ఆమె అభిమానులు..

కృతిశెట్టికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ ఆఫర్ల విషయంలో కృతిశెట్టి ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సమయంలో బాలీవుడ్ కి వెళితే ఆమె కెరీర్ నాశన అయినట్లే అని ఆమె అభిమానులు భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో కృతి శెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. ఇక  కృతిశెట్టి ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమా విషయంలో రెమ్యునరేషన్ విషయంలో మొండిగా వ్యవహరించడంతో పాటు పాత్రకు ప్రాధాన్యత ఉండాలని కృతిశెట్టి పట్టుబడుతోందని సమాచారం.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైరల్ : సెక్స్ చేసేటప్పుడు శబ్దాలు వస్తున్నాయి అని ఫిర్యాదు ఎక్కడంటే.?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>