BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/templesad207c1d-24d5-4441-a97d-816b28f7b545-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/templesad207c1d-24d5-4441-a97d-816b28f7b545-415x250-IndiaHerald.jpgదేశంలోని ప్రధాన దేవాలయాలు ఇప్పుడు కోవిడ్‌ సెంటర్లుగా మారిపోయాయి. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేలాదిమంది రోగులు ఇప్పుడు ఆలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా విజృంభిస్తున్న వేళ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాలు కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నాయి. ఇక హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ లోని విశ్వనాథాలయం కోవిడ్‌ పేషెంట్లకు నిరంతర అన్నవితరణ చేస్తోంది. గుజరాత్‌ లోని బోటాడ్‌ జిల్లాలోని ప్రసిద్ధి సారంగ్‌ పూర్‌ హనుమాన్‌ మందిరం కూడా దాని ధర్మశాలను 100 పడకలTemples;letter;kasi;march;hindusకోవిడ్ కేంద్రాలుగా దేవాలయాలు?కోవిడ్ కేంద్రాలుగా దేవాలయాలు?Temples;letter;kasi;march;hindusWed, 19 May 2021 18:34:00 GMTదేశంలోని ప్రధాన దేవాలయాలు ఇప్పుడు కోవిడ్‌ సెంటర్లుగా మారిపోయాయి. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేలాదిమంది రోగులు ఇప్పుడు ఆలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా విజృంభిస్తున్న వేళ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాలు కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నాయి. ఇక హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ లోని విశ్వనాథాలయం కోవిడ్‌ పేషెంట్లకు నిరంతర అన్నవితరణ చేస్తోంది. గుజరాత్‌ లోని బోటాడ్‌ జిల్లాలోని ప్రసిద్ధి సారంగ్‌ పూర్‌ హనుమాన్‌ మందిరం కూడా దాని ధర్మశాలను 100 పడకల ఆస్పత్రిగా మార్చింది.  ఇక ఒరిస్సాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ మందిరానికి చెందిన నీలాచల్‌ భక్త నివాస్‌ ను కోవిడ్‌ సెంటర్‌ గా మార్చాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. 120 పడకలతో ఇతర అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిఅందుబాటులోకి తేనున్నారు.  ముంబైలోని కందివాలిలోని పవన్‌ ధామ్‌ ఆలయం తన నాలుగంతస్తుల భవనాన్ని 100 పడకలతో కూడిన కోవిడ్‌ సెంటర్‌ గా మార్చేసింది. 50 పడకలకు ఆక్సిజన్‌, అక్కిమీటర్లు, పల్స్‌ మీటర్లు, బీపీ మిషన్లు. మానిటర్‌ మిషన్లు సిద్ధం చేశారు. మొత్తం 50 మంది, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గత ఏడాది  కూడా ఈ ఆలయం కోవిడ్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి 2 వేల మంది రోగులకు చికిత్స అందించారు. 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>