MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbandsf5fe1a4f-5c8d-45fc-8b01-b3219e73437b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbandsf5fe1a4f-5c8d-45fc-8b01-b3219e73437b-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వాలంటే ఆకట్టుకొనే అందం తో పాటుగా నటన కూడా ఉంటే సినిమా అవకాశాలు వస్తాయి.. ఎక్కువ కాలం మంచి ఫేమ్ తో సినిమాలు చేస్తారు. అలా చాలా మంది సినిమా అవకాశాలను అందుకొని మంచి టాక్ తో దూసుకుపోతున్నారు. మొదటి సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకటి.. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. actress-richest-husbands;business;chiranjeevi;gautham new;gautham;kajal aggarwal;cinema;businessman;marriage;film industry;industry;husband;lakshmi devi;october;heroineకాజల్ అందుకే పెళ్లి చేసుకుందా?కాజల్ అందుకే పెళ్లి చేసుకుందా?actress-richest-husbands;business;chiranjeevi;gautham new;gautham;kajal aggarwal;cinema;businessman;marriage;film industry;industry;husband;lakshmi devi;october;heroineWed, 19 May 2021 15:38:07 GMTచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వాలంటే ఆకట్టుకొనే అందం తో పాటుగా నటన కూడా ఉంటే సినిమా అవకాశాలు వస్తాయి.. ఎక్కువ కాలం మంచి ఫేమ్ తో సినిమాలు చేస్తారు. అలా చాలా మంది సినిమా అవకాశాలను అందుకొని మంచి టాక్ తో దూసుకుపోతున్నారు. మొదటి సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకటి.. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.


తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.. దీంతో తర్వాత వరుస సినిమాలలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. అయితే కొత్త హీరోయిన్లు వచ్చే కొద్ది పాత హీరోయిన్లకు ఛాన్సులు తక్కువ అనే  సంగతి తెలిసిందే.. ఒకప్పుడు వెలుగొందిన హీరోయిన్లు ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.. కాజల్ పరిస్థితి కూడా అలాంటిదే..దాంతో అమ్మడు పెళ్లి చేసుకోవాలని అనుకుంది. తన చిన్న నాటి ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది.అక్టోబర్ 30వ తేదీన కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఆమె వివాహం జరిగింది.


కొద్ది రోజులు కాజల్ పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.కాజల్ పెళ్లి వేడుక, హనీమూన్ తాలూకు విషయాలతో పాటు పెళ్లికి ముందు గౌతమ్ ప్రేమాయణం తాలూకు సంగతులు వైరల్ అవుతున్నాయి. అతను ఒక బిజినెస్ మ్యాన్..  అతనికి చాలా సొంత వ్యాపారాలు ఉన్నాయి. ఇక కాజల్ ఒక మోడల్ ప్రపంచంలో ఉంది. వీరిద్దరి అభిప్రాయాలు ఒకటి కావడం తో పెళ్ళి చేసుకున్నారు.. ఇప్పుడు లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.చేతిలో సినిమాలు ఎక్కువ లేకపోవడంతో ప్రస్తుతం భర్త బిజినెస్ లను చూసుకుంటుంది. మరి సినిమాలు విషయానికొస్తే.. చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది.. సినీ ఇండస్ట్రీ లోని చాలా మంది హీరోయిన్లు ఇలానే బాగా డబ్బున్న వాళ్లనే పెళ్లి చేసుకుంటున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..

పవన్ కి తలనొప్పిగా మారుతున్న మూడు సినిమాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>