TVMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/nirupam4defc06c-3ae0-413c-9a46-e6ec632d16db-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/nirupam4defc06c-3ae0-413c-9a46-e6ec632d16db-415x250-IndiaHerald.jpgనటీనటులు అంటే ప్రేక్షకులకు మంచి అభిమానం వున్నా ఎక్కడో మూల చిన్నపాటి చులకన భావం అయితే ఉంటుంది.. ఎందుకంటే వెండితెర బుల్లితెరల పై నటించిన నటీనటులకు సరైన గౌరవం ఇవ్వరు.. నటుల సంగతి పక్కన పెడితే నటీమణుల విషయంలో అభిమానులు ఎంత చిన్న చూపు గా చూస్తారు అంటే నటీమణులు చెప్పుకోలేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు.. వారి వ్యక్తిత్వం పైన, క్యారెక్టర్ పైన నిందలు వేస్తూ మరొకరి దృష్టిలో వారిని హేళన చేసి మాట్లాడుతూ ఉండడం మనం చాలాసార్లు గమనించి ఉంటారు.. nirupam;cinema;doctorమేము అంటే అందరికి చిన్న చూపే: యాక్టర్ నిరుపమ్మేము అంటే అందరికి చిన్న చూపే: యాక్టర్ నిరుపమ్nirupam;cinema;doctorWed, 19 May 2021 14:00:00 GMTనటీనటులు అంటే ప్రేక్షకులకు మంచి అభిమానం వున్నా ఎక్కడో మూల చిన్నపాటి చులకన భావం అయితే ఉంటుంది.. ఎందుకంటే వెండితెర బుల్లితెరల పై నటించిన నటీనటులకు సరైన గౌరవం ఇవ్వరు.. నటుల సంగతి పక్కన పెడితే నటీమణుల విషయంలో అభిమానులు ఎంత చిన్న చూపు గా చూస్తారు అంటే నటీమణులు చెప్పుకోలేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు.. వారి వ్యక్తిత్వం పైన, క్యారెక్టర్ పైన నిందలు వేస్తూ మరొకరి దృష్టిలో వారిని హేళన చేసి మాట్లాడుతూ ఉండడం మనం చాలాసార్లు గమనించి ఉంటారు..

దీనిపై సీరియల్ నటుడు నిరుపమ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.. సీరియల్ ఆర్టిస్ట్ ల పట్ల చిన్న చూపు ఉంది అని ఆయన ఓ సందర్భంలో వెల్లడించారు.. కార్తీకదీపం సీరియల్ ద్వారా, డాక్టర్ బాబు గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు నిరుపమ్.. ఇంకా చాలా సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నిరుపమ్ తాజాగా ఓ కార్యక్రమంలో తన భావాలను పంచుకుంటూ తన కెరీర్ విషయాలను కూడా వెల్లడించారు..

తెరపై కనిపించడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను ఆ ప్రయత్నమే ఇప్పుడు ఈ స్టేజి లో ఉండడానికి కారణం అయింది.. ప్రతి రంగంలో ఉండే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్టులపై మాత్రం చిన్న చూపు మాత్రం తప్పకుండా ఉంటుంది అని అన్నారు.. మొదటి నుంచి నాది దూసుకుపోయే మనస్తత్వం కాదు అందువలన తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప సినిమాల్లో ట్రై చేయను.. అష్టాచమ్మా షూటింగ్ కు ముందు జరిగిన ఆడిషన్స్ కి వెళ్లాను నాకు సీన్ పేపర్లు ఇచ్చి మరుసటి రోజు రమ్మని చెప్పారు.. ఆ రోజు సాయంత్రం నేను చేసిన  సీరియల్ చూశారట.. మరుసటి రోజు ఆడిషన్ కి వెళ్ళను.. సీరియల్ చేస్తున్నట్లు ఉన్నావు కదా చూశాను.. ఏమైనా ఉంటే చెప్తాను అన్నారు.. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అని వెల్లడించాడు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెండో భార్యగా వెళ్లి.. రాజకీయాల్లో చక్రం తిప్పుతోన్న అలనాటి అందగత్తె..!!

ఏపీ బడ్జెట్ లో పిల్లల కోసం సర్ప్రైజ్ ?

బాలీవుడ్‌పై ఆ హీరియిన్ దృష్టి.. అందుకోసమేనట..?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>