MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/navajudhineen-sidhi-lo-dhagi-una-maro-konam-eanto-telusad1cc123d-93f5-49aa-b750-5e349a9320fd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/navajudhineen-sidhi-lo-dhagi-una-maro-konam-eanto-telusad1cc123d-93f5-49aa-b750-5e349a9320fd-415x250-IndiaHerald.jpgకి 1974 మే 19 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముజాఫ్ఫార్ నగర్, బుధాన లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులకు ఎనిమిది మంది సంతానం అయితే నవాజుద్దీన్ పెద్ద సంతానంగా జన్మించాడు. ఆయన బాల్యమంతా ఉత్తరాఖండ్ లోనే గడిపారు. నవాజుద్దీన్ హరిద్వార్ లోని గురుకుల్ కాంగ్రి విశ్వవిద్యాలయ నుండి బీఎస్సీ పూర్తి చేశాడు. ఇక కొన్నాళ్లు వడోదరాలో కెమిస్ట్ గా పనిచేసి, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ కి వెళ్ళాడు. అక్కడ ఒక నాటకం చూశాక ఆయనకు నటన పై ఆసక్తి కలిగింది. ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో అడ్మిషన్ పొందాడు. ఆయన అక్కHBD నవాజుద్దీన్ సిద్ధికి;aamir khan;nawazuddin siddiqui;mithra;santhanam;mumbai;delhi;hardwar;uttarakhand;ameer khan;bollywood;cinema;huzur nagar;school;television;uttar pradesh;fire;shradda kapoor;oxygen;chitramనవాజుద్దీన్ సిద్ధిఖి లో దాగి ఉన్న మరో కోణం ఏంటో తెలుసా ?నవాజుద్దీన్ సిద్ధిఖి లో దాగి ఉన్న మరో కోణం ఏంటో తెలుసా ?HBD నవాజుద్దీన్ సిద్ధికి;aamir khan;nawazuddin siddiqui;mithra;santhanam;mumbai;delhi;hardwar;uttarakhand;ameer khan;bollywood;cinema;huzur nagar;school;television;uttar pradesh;fire;shradda kapoor;oxygen;chitramWed, 19 May 2021 12:05:00 GMTనవాజుద్దీన్ సిద్దికి 1974 మే 19 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముజాఫ్ఫార్ నగర్, బుధాన లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులకు ఎనిమిది మంది సంతానం అయితే నవాజుద్దీన్ పెద్ద సంతానంగా జన్మించాడు. ఆయన బాల్యమంతా ఉత్తరాఖండ్ లోనే గడిపారు.

నవాజుద్దీన్ హరిద్వార్ లోని గురుకుల్ కాంగ్రి విశ్వవిద్యాలయ నుండి బీఎస్సీ పూర్తి చేశాడు. ఇక  కొన్నాళ్లు వడోదరాలో కెమిస్ట్  గా పనిచేసి, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ కి వెళ్ళాడు. అక్కడ ఒక నాటకం చూశాక ఆయనకు నటన పై ఆసక్తి కలిగింది. ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో అడ్మిషన్ పొందాడు. ఆయన అక్కడ తన మిత్రులతో కలిసి 10 నాటకాలలో నటించాడు.

1999లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కోర్సు పూర్తయ్యాక టీవీ సీరియల్స్ అవకాశాల కోసం ముంబై కి వెళ్ళాడు. అలాగే 1999 లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన సర్ఫరోష్ చిత్రం ద్వారా సినీ రంగంలోకి వచ్చాడు. నవాజుద్దీన్ కేవలం నటుడు మాత్రమే కాదు గాయకుడు కూడా.. మొట్టమొదటిసారి "బోలె చుడియాన్" చిత్రంలో పాట పాడి గాయకుడిగా మారాడు.


అయితే ఇటీవల నవాజుద్దీన్ సెలబ్రిటీలు చేస్తున్న విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం  తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రిటీలు హాయిగా విదేశాల్లో షికార్లు కొడుతున్నారు.. ఇక్కడ చాలామంది కరోనాతో ప్రాణాలు కోల్పోతూ, ఆస్పత్రిలో బెడ్లు , ఆక్సిజన్ కొరతతో అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే , మృతిచెందిన వారి దేహాలను ఖననం చేసేందుకు స్మశాన వాటికలో స్థలం  కూడా లభించడంలేదు. ఇలా దేశంలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి . కానీ బాలీవుడ్ సెలబ్రిటీలు అయినా శ్రద్ధా కపూర్, మాధురి దీక్షిత్, దిశాపటాని, రన్బీర్ కపూర్, టైగర్ షరాఫ్ మాల్దీవుల్లో  హాలిడేస్ ను  ఎంజాయ్ చేస్తున్నారు..



ఇక ఈ విషయంపై విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి నిప్పులు చెరిగారు. ఓవైపు ప్రపంచం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంటే , వీళ్ళు మాత్రం హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా ?  అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆహారం దొరక్క ఇబ్బంది పడుతుంటే, వీళ్లు మాత్రం డబ్బుని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. కొంచెం అయినా సిగ్గు ఉండాలి.. అంటూ నవాజుద్దీన్ అన్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Puri : Question Everything !

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>