PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/black-fungus408abb7f-fa4a-43da-9a33-481ebbc6e601-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/black-fungus408abb7f-fa4a-43da-9a33-481ebbc6e601-415x250-IndiaHerald.jpgఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ దెబ్బకు ప్రభుత్వాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ వ్యాధి కరోనా నుంచి కోలుకున్న వారికి ఎక్కువగా వస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కరోనా నుంచి బయటపడిన సరే ఈ వ్యాధి బారిన పడటం అనేది కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి అది ఎలా సోకుతుంది ఏంటి అనే దానిపై అసలు ప్రజలకు స్పష్టత రావడం లేదు. ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడం లేదు. దానికి సంబంధించి ప్రజలుblack fungs;andhra pradesh;telangana;media;letterబ్లాక్ ఫంగస్ విషయంలో మీడియా ఏం చెయ్యాలి...?బ్లాక్ ఫంగస్ విషయంలో మీడియా ఏం చెయ్యాలి...?black fungs;andhra pradesh;telangana;media;letterWed, 19 May 2021 17:26:33 GMTఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ దెబ్బకు ప్రభుత్వాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి.  బ్లాక్ ఫంగస్ వ్యాధి కరోనా నుంచి కోలుకున్న వారికి ఎక్కువగా వస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కరోనా నుంచి బయటపడిన సరే ఈ వ్యాధి బారిన పడటం అనేది కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు  బ్లాక్ ఫంగస్ వ్యాధికి సంబంధించి అది ఎలా సోకుతుంది ఏంటి అనే దానిపై అసలు ప్రజలకు స్పష్టత రావడం లేదు. ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడం లేదు.

దానికి సంబంధించి ప్రజలు ఏవిధంగా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అనే అంశాలను అటు ప్రభుత్వం గానీ ఇటు మీడియా సంస్థలు గానీ చెప్పే ప్రయత్నం చేయడం లేదు. దీని వలన ప్రజలలో ఒక రకమైన భయం మొదలైంది. బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోవడంతో ఇప్పుడు పత్రికలకు పలువురు మీడియా లో ఉండే వాళ్ళు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు. పత్రికాలు ఈ విషయంలో ఎక్కువగా సమాచారం ఇవ్వాలని ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి... అది రాకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి...

 బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏంటి వస్తే ఏం చేయాలి అనే అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రజల్లో ఒక రకమైన భయం మొదలైంది.  బ్లాక్ ఫంగస్ వలన కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు నమోదవుతున్నాయి. దీని వలన ప్రజలలో ఇప్పుడు కొత్త భయం మొదలైంది. ఇక ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి చికిత్స విషయంలో ఎటువంటి అవగాహన కూడా కల్పించడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>