MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wedding-78721fcc-680c-4ac8-86e4-56da77d21aca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wedding-78721fcc-680c-4ac8-86e4-56da77d21aca-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మరిని అరికట్టేందుకు గతేడాది దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో కరోనా, లాక్ డౌన్ కలిసి రావడంతో కొంతమంది హీరోలు పెళ్లిపీటలు ఎక్కిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఏ ఏడాది కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. wedding;mehreen pirzada;bhavya;jeevitha rajaseskhar;mithra;prema;raaga;iraq;television;marriage;love;industry;heroine;march;coronavirusఈ ఏడాది మోగనున్న పెళ్లి బాజాలు..!ఈ ఏడాది మోగనున్న పెళ్లి బాజాలు..!wedding;mehreen pirzada;bhavya;jeevitha rajaseskhar;mithra;prema;raaga;iraq;television;marriage;love;industry;heroine;march;coronavirusWed, 19 May 2021 11:00:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మరిని అరికట్టేందుకు గతేడాది దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో కరోనా, లాక్ డౌన్ కలిసి రావడంతో కొంతమంది హీరోలు పెళ్లిపీటలు ఎక్కిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఏ ఏడాది కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఇక పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఇరాక్ ఈ ఏడాది కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి కొంతమంది హీరోయిన్స్ సిద్ధంగా ఉన్నారు.

ఇండస్ట్రీలో విఘ్నేష్‌శివన్‌, నయనతారను ప్రేమ పావురాలుగా అభివర్ణిస్తారు. ఐదేళ్ల ప్రణయబంధంలో ఈ జంట మధ్య చిన్న మనస్పర్ధ కూడా రాలేదని వారి సన్నిహితులు చెబుతుంటారు. పరస్పరం విశ్వాసం, అనురాగం తోడుగా వీరి ప్రేమప్రయాణం సాఫీగా సాగిపోతోంది. విదేశాల్లో షికార్లు మొదలుకొని, కేరళలోని ఓనం వేడుకల్లో కలిసి పాల్గొనడం వరకు ఈ ప్రేమపక్షులు ఎప్పు డూ వార్తల్లో నిలుస్తుంటారు.

అయితే గత ఏడాది ప్రథమార్ధంలోనే ఈ జంట వివాహానికి సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు సెప్టెంబర్‌లో పెళ్లిపీటలెక్కనున్నారని తెలిసింది. కరోనా సెకండ్‌వేవ్‌ సద్దుమణిగిన తర్వాత కుటుంబ సన్నిహితులు, ఇండస్ట్రీ మిత్రుల సమక్షంలో వైభవంగా వివాహ వేడుకను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట. హిందూ, క్రిష్టియన్‌ సంప్రదాయ పద్దతుల్లో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

శృతుహాసన్ ఆర్టిస్టు శంతను హజారికాతో కొన్ని నెలలుగా సహజీవనం సాగిస్తోంది శృతిహాసన్‌. అతను అద్భుతమైన ప్రతిభావంతుడని, ప్రియుడి సాంగత్యంలో జీవితంలో కొత్త కాంతుల్ని చూస్తున్నానని పొగడ్తలతో ముంచెత్తుతోంది. కుటుంబ సభ్యులతో చర్చించి ఈ ఏడాదే ఏడడుగులు వేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు. పంజాబ్‌ రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయ్‌తో మార్చి 12న మెహరీన్‌ నిశ్చితార్థం జైపూర్‌లో వైభవంగా జరిగింది. వీరి వివాహానికి కరోనా బ్రేక్ వేయడంతో వాయిదా వేసుకున్నారు. అవికాగోర్‌ రియాల్టీ అడ్వంచర్‌ షో ఏంటీవీ రోడీస్‌ పార్టిసిపాంట్‌ మిలింద్‌ చద్వానీతో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణాన్ని సాగిస్తోంది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. అయితే భవిష్యత్తులో మాత్రం వివాహబంధంతో మా జీవితాల్ని పరిపూర్ణం చేసుకుంటాం’ అని అవికాగోర్‌ చెప్పింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!

ఎన్నారైల‌ను పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు.. !

భాయ్ అంటే మజాకా..! డిజాస్టర్ టాక్‌తోనూ అన్ని కోట్లు కొల్లగొట్టిందా..?

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ భర్త ఎంత పెద్ద ధనవంతుడో తెలుసా..?

NTR అభిమానులకు విజ్ఞప్తి ...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>