MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan6544d81b-8203-4fce-b966-ba888256cc8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan6544d81b-8203-4fce-b966-ba888256cc8b-415x250-IndiaHerald.jpgతెలుగునాట సినిమా పరంగా మంచి క్రేజ్ దక్కించుకున్న హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. అయనకు ఉన్న ఫ్యాన్ బేస్ అయన రేంజ్ ఎలాంటిదో చెప్తుంది. టాలీవుడ్ లో ఆయన రెగ్యులర్ గా సినిమాలు తీసే టైం లో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు.. ఇప్పుడు కూడా కొంత గ్యాప్ ఇచ్చిన టైం లో కూడా అయన క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు.. ఇటీవలే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చేసిన వకీల్ సాబ్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆయన ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు అని చెప్పవచ్చు.. pawan kalyan;pawan;harish shankar;kalyan;shankar;tollywood;cinema;telugu;remake;hero;service;pawan-kalyan;katthiపవన్ కి తలనొప్పిగా మారుతున్న మూడు సినిమాలు..!!పవన్ కి తలనొప్పిగా మారుతున్న మూడు సినిమాలు..!!pawan kalyan;pawan;harish shankar;kalyan;shankar;tollywood;cinema;telugu;remake;hero;service;pawan-kalyan;katthiWed, 19 May 2021 16:00:00 GMTతెలుగునాట సినిమా పరంగా మంచి క్రేజ్ దక్కించుకున్న హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. అయనకు ఉన్న ఫ్యాన్ బేస్ అయన రేంజ్ ఎలాంటిదో చెప్తుంది. టాలీవుడ్ లో ఆయన రెగ్యులర్ గా సినిమాలు తీసే టైం లో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు.. ఇప్పుడు కూడా కొంత గ్యాప్ ఇచ్చిన టైం లో కూడా అయన క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు.. ఇటీవలే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చేసిన వకీల్ సాబ్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆయన ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు అని చెప్పవచ్చు..

సినిమాల్లో స్టార్ గా ఓ ట్రెండ్ సృష్టించిన టైంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వెళ్లాడు.. ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి మొత్తం గా ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తుండగా వకీల్ సాబ్ రిలీజ్ అయ్యింది.. సెట్స్ పైన మరో మూడు సినిమాలు ఉన్నాయి.. వాటిలో ముందుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏకే రీమేక్ విడుదల అవుతుంది.. ఆ తర్వాత హరిహర వీరమల్లు, ఆ తర్వాత హరీష్ శంకర్సినిమా వస్తుంది..

నేపథ్యంలో ప్రస్తుతం లాక్ డౌన్ కారణం సినిమాలు నిలిచిపోవడంతో పవన్ కి ఈ మూడు సినిమాలు ఓ తలనొప్పిని తెచ్చుపెడుతున్నాయట..ప్రస్తుతం అయన చేస్తున్న మూడు సినిమాల గెటప్ లు ఒక్కో విధంగా ఉన్నాయి.. ఒకవేళ సినిమా షూటింగ్ లు మొదలయితే ఒకేసారి ఈ మూడు గెటప్ లు ఎలా మైంటైన్ చేయాలి అన్నదానిపై పవన్ తీవ్రమైన ఆందోళన చెందుతున్నాడట.. ఒకవైపు రాజకీయాలను మ్యానేజ్ చేస్తూ మరోవైపు సినిమా సినిమాకూ గెటప్ మార్పులను చూసుకుంటూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలను పూర్తి చేయడం కత్తి మీద సామే అవుతుంది.. 2024 కూడా దగ్గరికొస్తుండడంతో ఈ సినిమా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>