BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/viral-video2d5c97c4-ef5f-43f9-94fc-3b7bffa7b966-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/viral-video2d5c97c4-ef5f-43f9-94fc-3b7bffa7b966-415x250-IndiaHerald.jpgఈ మధ్య యువత ఈజీ మనీ కోసం ఎక్కువగా పాకులాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ లోని ముజఫర్‌పూర్‌లోని పురైని బజార్ సెంట్రల్ బ్యాంక్ గేట్ సమీపంలో ఇద్దరు యువకులు బైక్ పైన వచ్చి సెంట్రల్ బ్యాంక్ గేట్viral video;bihar;bank;twitter;bikeవీడియో : డబ్బు వ్యాన్ నే దొంగతనంవీడియో : డబ్బు వ్యాన్ నే దొంగతనంviral video;bihar;bank;twitter;bikeWed, 19 May 2021 11:17:00 GMTఈ మధ్య యువత ఈజీ మనీ కోసం ఎక్కువగా పాకులాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ లోని ముజఫర్‌పూర్‌లోని పురైని బజార్ సెంట్రల్ బ్యాంక్ గేట్ సమీపంలో ఇద్దరు యువకులు బైక్ పైన వచ్చి సెంట్రల్ బ్యాంక్ గేట్ సమీపంలో ఉన్న నగదు వ్యాన్‌ను దోచుకోవడానికి ప్రయత్నించారు. కానీ అక్కడే ఉన్న సెక్యూర్టీయ్ గార్డ్స్ అప్రమత్తంగా ఉండటమే కాకుండా డబ్బు దొంగిలించి పారిపోతున్న దుండగులను ఛేజ్ చేసి మరి పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు.
" style="height: 633px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!

ఎన్నారైల‌ను పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు.. !

భాయ్ అంటే మజాకా..! డిజాస్టర్ టాక్‌తోనూ అన్ని కోట్లు కొల్లగొట్టిందా..?

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ భర్త ఎంత పెద్ద ధనవంతుడో తెలుసా..?

NTR అభిమానులకు విజ్ఞప్తి ...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>