MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/faria-abdullahc683db55-1e9a-4430-84ac-4f4974369303-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/faria-abdullahc683db55-1e9a-4430-84ac-4f4974369303-415x250-IndiaHerald.jpgడాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి యూట్యూబర్ గా మారింది ఫరియా అబ్దుల్లా.. ఈ హైదరాబాద్ బ్యూటీ జాతిరత్నాలు సినిమా చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన జాతిరత్నాలు సినిమాలో ఈమె హీరోయిన్ చిట్టి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమా మొత్తం చాలా పద్ధతైన వస్త్రధారణతో కనిపించిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాఆక్టివ్ అవుతుంది. ఒకప్పుడు యూ ట్యూబ్ స్టార్ గా తనదైన శైలిలో వీడియోలు చేసుకుంటూ వెళ్ళిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు అవకాtollywood;beauty;ravi;bhama;nag ashwin;naveen polishetty;ravi teja;hyderabad;tollywood;cinema;naga aswin;media;instagram;heroine;massచిట్టి 'అందాల' ఎర!చిట్టి 'అందాల' ఎర!tollywood;beauty;ravi;bhama;nag ashwin;naveen polishetty;ravi teja;hyderabad;tollywood;cinema;naga aswin;media;instagram;heroine;massWed, 19 May 2021 11:00:00 GMTడాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి యూట్యూబర్ గా మారింది ఫరియా అబ్దుల్లా.. ఈ హైదరాబాద్ బ్యూటీ జాతిరత్నాలు సినిమా చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన జాతిరత్నాలు సినిమాలో ఈమె హీరోయిన్ చిట్టి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమా మొత్తం చాలా పద్ధతైన వస్త్రధారణతో కనిపించిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాఆక్టివ్ అవుతుంది. 

">
">

ఒకప్పుడు యూ ట్యూబ్ స్టార్ గా తనదైన శైలిలో వీడియోలు చేసుకుంటూ వెళ్ళిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు అవకాశాల కోసమో లేక పాపులారిటీ కోసమో తెలియదు కానీ హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఇక  ఈ భామ గ్లామర్‌ విషయంలో ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో కుర్రాళ్లని ఎంగేజ్ చేసే పనిలో పడింది. 



">
">

ఆమె తాజాగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. రెండ్రోజుల క్రితం గుర్రంతో ఫోటో షూట్ నిర్వహించి వేడెక్కించిన ఈ భామ తాజగా మళ్ళీ మరో ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలు కూడా ఈ భామ షేర్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఓ సినిమాలో ఇప్పటికే ఫరియా అబ్దుల్లా ఎంపిక అయింది అని అంటున్నారు.  ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయినా వెంటనే సినిమాలు ఓకే చేయకుండా ఆచి తూచి వ్యవహరిస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!

ఎన్నారైల‌ను పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు.. !

భాయ్ అంటే మజాకా..! డిజాస్టర్ టాక్‌తోనూ అన్ని కోట్లు కొల్లగొట్టిందా..?

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ భర్త ఎంత పెద్ద ధనవంతుడో తెలుసా..?

NTR అభిమానులకు విజ్ఞప్తి ...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>