MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajkamouli-718138ed-d560-4199-8975-eaec4dbbfaca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajkamouli-718138ed-d560-4199-8975-eaec4dbbfaca-415x250-IndiaHerald.jpgప్రముఖ మీడియా సంస్థ ప్రచారం చేసిన కథనం ప్రకారం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలని నిశ్చయించుకున్నాడని అయితే ఈ అభిప్రాయంతో జూనియర్ చరణ్ లు విభేదిస్తున్నారు అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. జూనియర్ చరణ్ ల అభిప్రాయం ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని జనవరిలో విడుదల చేయమని చెపుతున్నప్పటికీ రాజమౌళి దృష్ట మాత్రం వచ్చే సంవత్సరం సమ్మర్ పై ఉందని టాక్.దీనికి కారణం ఈమూవీకి సంబందించిన షూటింగ్ ఇంకా 30 రోజులకు పైగా పెండింగ్ ఉందని ఈమూవీ షూటింగ్ ను పూర్తి చేయాలంటే ఇంకా కనీసం రెండు నెలల సమయం పడుతrajkamouli;;amala akkineni;jr ntr;rajamouli;rrr movie;cinema;media;november;february;october;kathanamరాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?rajkamouli;;amala akkineni;jr ntr;rajamouli;rrr movie;cinema;media;november;february;october;kathanamWed, 19 May 2021 08:05:28 GMTప్రముఖ మీడియా సంస్థ ప్రచారం చేసిన కథనం ప్రకారం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలని నిశ్చయించుకున్నాడని అయితే ఈ అభిప్రాయంతో జూనియర్ చరణ్ లు విభేదిస్తున్నారు అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. జూనియర్ చరణ్ ల అభిప్రాయం ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని జనవరిలో విడుదల చేయమని చెపుతున్నప్పటికీ రాజమౌళి దృష్ట మాత్రం వచ్చే సంవత్సరం సమ్మర్ పై ఉందని టాక్.


దీనికి కారణం ఈమూవీకి సంబందించిన షూటింగ్ ఇంకా 30 రోజులకు పైగా పెండింగ్ ఉందని ఈమూవీ షూటింగ్ ను పూర్తి చేయాలంటే ఇంకా కనీసం రెండు నెలల సమయం పడుతుందని రాజమౌళి అభిప్రాయ పాడినట్లు లీకులు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తరువాత ఈమూవీ షూటింగ్ ను హడావిడిగా పూర్తి చేసినా ఈమూవీకి సంబంధించిన పోష్ట్ ప్రొడక్షన్ పనులు ముఖ్యంగా గ్రాఫిక్ వర్క్స్ కు సంబంధించిన పనులకు చాలసమయం పడుతుందని రాజమౌళి అభిప్రాయం అని అంటున్నారు.


ఒకవేళ హడావిడిగా ఈమూవీని పూర్తి చేసి సంక్రాంతికి రెడీ పెట్టినా మళ్ళీ అక్టోబర్ నవంబర్ ల నుండి కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అన్న అంచనాలు వస్తున్న పరిస్థితులలో ఈ థర్డ్ వేవ్ గురించి ఒక స్పష్టత లేకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలను ఖరార్ చేయడం మంచిది కాదు అని జక్కన్న ఆలోచన అని అంటున్నారు. దీనికితోడు ఇండియాలో అందరికీ వెక్సినేషణ్ పూర్తి కావడానికి కనీసం ఫిబ్రవరి వరకు సమయం పడుతుంది అని అంచనాలు వస్తున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని హడావిడిగా విడుదల చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని రాజమౌళి అభిప్రాయం అని అంటున్నారు.



‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి 1000 కోట్ల కలక్షన్స్ ను టార్గెట్ గా పెట్టుకున్న పరిస్థితులలో ఈమూవీని ఎదో ధియేటర్స్ తెరిచారు కదా అని సంక్రాంతికి విడుదల చేస్తే బయ్యర్లకు అప్పటికి కూడ అమలులో ఉండే 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు శాపంగా మారవచ్చని రాజమౌళి వాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో రాజమౌళి చెపుతున్న మాటలను అంగీకరించలేక తమ అభిప్రాయాలకు జక్కన్నను ఒప్పించలేక జూనియర్ చరణ్ లు ఈ సినిమా గురించి ఇంకా ఎంత కాలం ఖాళీగా ఉండాలి అంటూ తెగ మధన పడుతున్నట్లు టాక్..  










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేపాల్ లో భూకంపం

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?

స్టార్ హీరోలతో పోటీకి సిద్దమవుతున్న జక్కన్న..!

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>