BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgరాజస్థాన్‌ ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని ధారివాడ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నేత గౌతమ్‌ లాల్‌ మీనా (56) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి ఆయనను ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఆరోగ్యం క్షీణించడంతో.. పరిస్థితి మరింత విషమించి బుధవారం ఉదయం మృతి చెందారు. ఎమ్మెల్యే మృతికి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, గులాబ్‌ చంద్‌ కటారియా సంతాపం ప్రకటించారు.bjp;gowtam;joshiy;meena;bharatiya janata party;chief minister;assembly;mlaకరోనాతో బీజేపి ఎమ్మెల్యే మృతి..!!కరోనాతో బీజేపి ఎమ్మెల్యే మృతి..!!bjp;gowtam;joshiy;meena;bharatiya janata party;chief minister;assembly;mlaWed, 19 May 2021 13:28:54 GMTరాజస్థాన్‌ ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని ధారివాడ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నేత గౌతమ్‌ లాల్‌ మీనా (56) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి ఆయనను ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఆరోగ్యం క్షీణించడంతో.. పరిస్థితి మరింత విషమించి బుధవారం ఉదయం మృతి చెందారు. ఎమ్మెల్యే మృతికి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, గులాబ్‌ చంద్‌ కటారియా సంతాపం ప్రకటించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైరల్ : సెక్స్ చేసేటప్పుడు శబ్దాలు వస్తున్నాయి అని ఫిర్యాదు ఎక్కడంటే.?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>