MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb4357e15-8ae4-4b6e-b06d-26fd7b2edfe7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb4357e15-8ae4-4b6e-b06d-26fd7b2edfe7-415x250-IndiaHerald.jpg డైరెక్టర్ మారుతి, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వచ్చిన " భలే భలే మగాడివోయ్ " సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2015వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లోనే బెస్ట్ ఎంటర్ టైనర్ మూవీగా నిలిచింది. అంతే కాక నానికి నేచురల్ స్టార్ అనే బిరుదును తీసుకొచ్చింది. ఈ సినిమాలో నాని మతిమరుపు క్యారెక్టర్ లో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులకు కితకితలు పెట్టాడు. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగాను నాని కెరియర్ లో బెస్ట్ మూవీ గా నిలిచింది.tollywood gossips;nani;maruti;vijay;vijay deverakonda;cinema;industry;director;hero;letter;joseph vijay;bhale bhale magadivoy;devarakonda"భలే భలే మగాడివోయ్ " సిక్వల్ లో రౌడీ హీరో ?"భలే భలే మగాడివోయ్ " సిక్వల్ లో రౌడీ హీరో ?tollywood gossips;nani;maruti;vijay;vijay deverakonda;cinema;industry;director;hero;letter;joseph vijay;bhale bhale magadivoy;devarakondaWed, 19 May 2021 05:00:00 GMT డైరెక్టర్ మారుతి, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వచ్చిన " భలే భలే మగాడివోయ్ " సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2015వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లోనే బెస్ట్ ఎంటర్ టైనర్ మూవీగా నిలిచింది. అంతే కాక నానికి నేచురల్ స్టార్ అనే బిరుదును తీసుకొచ్చింది. ఈ సినిమాలో నాని మతిమరుపు క్యారెక్టర్ లో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులకు కితకితలు పెట్టాడు. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగాను నాని కెరియర్ లో బెస్ట్ మూవీ గా నిలిచింది.

ఇక డైరెక్టర్ మారుతికి కూడా ఈ సినిమా క్లీన్ ఎంటర్ టైనర్ స్పెషలిస్ట్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. దాంతో నాని మారుతి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే గత కొంత కాలంగా " భలే భలే మగాడివోయ్ " మూవీకి మారుతి సిక్వల్ తియ్యబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ వార్తా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సిక్వల్ లో నానికి బదులుగా విజయ్ దేవరకొండ నటించనున్నాడట. ప్రస్తుతం మారుతి యాక్షన్ హీరో గోపిచంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తి అయిన తరువాత " భలే భలే మగాడివోయ్ " స్క్రిప్ట్ పనులు మొదలు పెడతారట మారుతి. అయితే ఈ మూవీ సిక్వల్ కథానుసారం విజయ్ దేవరకొండకు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని, అందువల్లే " భలే భలే మగాడివోయ్ " సిక్వల్ లో హీరోగా విజయ్ తో సంప్రదింపులు జరుపుతున్నారట మారుతి. మరి ఈ వార్తలపై ఏలాంటి స్పష్టత లేనప్పటికి ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి గుసగుసలు వినిపిస్తున్నాయి.  .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రజలకు గుడ్ న్యూస్.. తెలంగాణ మంత్రి గొప్ప నిర్ణయం?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>