BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivirc830ec26-e240-408d-a33f-5fdc037a7028-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivirc830ec26-e240-408d-a33f-5fdc037a7028-415x250-IndiaHerald.jpgరెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కారణంగా కోవిడ్ 19 వ్యాధి నుంచి రోగులు కోలుకుంటారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా మాట్లాడుతూ.. "కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ మందులు తొలగించాలని సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా రోగులకు అందించే చికిత్సలో రెమ్‌డెసివిర్‌ సమర్థతపై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కరోనా చికిత్సలో పనిచేస్తాయి అని చRemdesivir;rana;ganga;ram pothineni;ganges;mandula;twitter;doctorరెమిడి’కాని’సివర్ ?రెమిడి’కాని’సివర్ ?Remdesivir;rana;ganga;ram pothineni;ganges;mandula;twitter;doctorWed, 19 May 2021 11:04:16 GMTరెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కారణంగా కోవిడ్ 19 వ్యాధి నుంచి రోగులు కోలుకుంటారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా మాట్లాడుతూ.. "కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ మందులు తొలగించాలని సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా రోగులకు అందించే చికిత్సలో రెమ్‌డెసివిర్‌ సమర్థతపై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కరోనా చికిత్సలో పనిచేస్తాయి అని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చికిత్సలో పనిచేయని మందులను వెంటనే నిలిపివేయాలి. చికిత్సలో పనిచేయని ప్రయోగాత్మక మందులన్నీ త్వరలోనే నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి, " అని ప్రముఖ డాక్టర్ డిఎస్ రానా చెప్పుకొచ్చారు.
" style="height: 682px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!

ఎన్నారైల‌ను పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు.. !

భాయ్ అంటే మజాకా..! డిజాస్టర్ టాక్‌తోనూ అన్ని కోట్లు కొల్లగొట్టిందా..?

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ భర్త ఎంత పెద్ద ధనవంతుడో తెలుసా..?

NTR అభిమానులకు విజ్ఞప్తి ...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>