MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhil4ca14616-c732-490b-a3a5-f24e1220dcb8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhil4ca14616-c732-490b-a3a5-f24e1220dcb8-415x250-IndiaHerald.jpgఅక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్akhil;venkatesh;allu aravind;kumaar;nagarjuna akkineni;pooja hegde;vikram k kumar;vikram kumar;akhil akkineni;allu arjun;anil music;anil sunkara;bhaskar;nageshwara rao akkineni;surender reddy;vikram;tollywood;cinema;baba bhaskar;sunkara ramabrahmam;producer;love;director;producer1;hero;june;arjun 1;reddy;sakshi;venky atluri;hello;mister;chitramఅఖిల్ సినిమా మీద నాగ్ కి నమ్మకం లేదా?అఖిల్ సినిమా మీద నాగ్ కి నమ్మకం లేదా?akhil;venkatesh;allu aravind;kumaar;nagarjuna akkineni;pooja hegde;vikram k kumar;vikram kumar;akhil akkineni;allu arjun;anil music;anil sunkara;bhaskar;nageshwara rao akkineni;surender reddy;vikram;tollywood;cinema;baba bhaskar;sunkara ramabrahmam;producer;love;director;producer1;hero;june;arjun 1;reddy;sakshi;venky atluri;hello;mister;chitramWed, 19 May 2021 14:30:00 GMTఅక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే  కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 19న విడుదలకానుంది.అయితే కరోన లాక్డౌన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. దానివల్ల ఈ సినిమాని పోస్టుపోన్ చేయడమా లేక ఓటిటి కి ఇచ్చేయడమా  అని నిర్మాత అల్లు అరవింద్ ఆలోచిస్తున్నారు అంట. అయితే ఈ సినిమా విషయంలో నాగార్జున కూడా అల్లు అరవింద్ కి ఓటిటి లోనే విడుదల చేయండి అని సలహా ఇచ్చారట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ లో విడుదల చేసి ఈ సినిమా హిట్ కొట్టే అంత లేదు అని నాగార్జున అభిప్రాయంగా అల్లు అర్జున్ కి చెప్పారట. అయితే దీని గురించి ఆఫీషల్ గా ఎలాంటి వార్త బయటకి రాలేదు.

అది అలా ఉంటే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏజెంట్ అంటూ ప్రకటించిన ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే జరుగనుంది. ఈ సినిమా కోసం ఇండియాలో పలు లోకేషన్స్‌లలో షూట్ చేయనున్నారు. అంతేకాకుండా విదేశాలలో కూడా పలు చోట్ల షూటింగ్ పూర్తి చేయాలనేది చిత్ర యూనిట్ ప్రణాళిక. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ముంబైకి చెందిన మోడల్ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పిల్లలపై టీకా ట్రైల్స్..ఎప్పుడంటే..?

ల‌య భ‌ర్త ఎంత పెద్ద డాక్ట‌రో తెలుసా ..?

రెండో భార్యగా వెళ్లి.. రాజకీయాల్లో చక్రం తిప్పుతోన్న అలనాటి అందగత్తె..!!

ఏపీ బడ్జెట్ లో పిల్లల కోసం సర్ప్రైజ్ ?

బాలీవుడ్‌పై ఆ హీరియిన్ దృష్టి.. అందుకోసమేనట..?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>