CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/andra-pradeshc3a8ecdb-acd3-4059-8df3-178d11b2a782-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/andra-pradeshc3a8ecdb-acd3-4059-8df3-178d11b2a782-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా ప్రభావం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. లక్షల్లో కేసులో నమోదు అవుతున్నాయి. ఇక వేలల్లో జనాలు మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.. మరి కొందరు మాత్రం జల్సాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు వెలుగు చూసిన ఓ ఘటన నిజంగా దారుణమని చెప్పాలి.. తన షాప్ లో పనిచేస్తున్న ఓ యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు.. Andra Pradesh;district;police;girl;ponnur;nijam;lieదారుణం.. షాప్ లో పనిచేస్తున్న యువతికి మత్తు మందు ఇచ్చి..దారుణం.. షాప్ లో పనిచేస్తున్న యువతికి మత్తు మందు ఇచ్చి..Andra Pradesh;district;police;girl;ponnur;nijam;lieWed, 19 May 2021 11:10:11 GMT

వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా లో వెలుగు చూసింది..బ్రతుకు దెరువు కోసం పనిలో చేరిన అమ్మాయి పై దుర్మార్గుడు అయిన షాప్ యజమాని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అతి దారుణంగా రేప్ చేశాడు..గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కరోనా కారణంగా కళాశాల మూతపడడంతో ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని పట్టణంలోని ఓ షాప్ స్వీట్, స్నాక్స్ షాప్ లో నెలకు రూ.5 వేల జీతంపై పనిలో చేరింది. 


ఈ షాప్ సోమవారం ఎవరూ లేని సమయంలో ఆమెకు కూల్ డ్రీక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ పానీయాన్ని తాగిన కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకోవడంతో లైంగికదాడికి పాల్పడ్డాడు.అనంతరం తనపై లైంగికదడి విషయం అవగతమైన యువతి తల్లిదండ్రులకు చెప్పింది. అందిన ఫిర్యాదు మేరకు పొన్నూరు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కులాల మధ్య చిచ్చు పెట్టింది. దళిత యువతి కావడంతో వారంతా నిరసన చేస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!

ఎన్నారైల‌ను పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు.. !

భాయ్ అంటే మజాకా..! డిజాస్టర్ టాక్‌తోనూ అన్ని కోట్లు కొల్లగొట్టిందా..?

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ భర్త ఎంత పెద్ద ధనవంతుడో తెలుసా..?

NTR అభిమానులకు విజ్ఞప్తి ...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>