TechnologyKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/mobilescf5db77b-7cdd-4a4b-9d47-787ea760e440-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/mobilescf5db77b-7cdd-4a4b-9d47-787ea760e440-415x250-IndiaHerald.jpg భలే సహకరిస్తుంది స్మార్ట్ ఫోన్ సంస్థలలో మార్కెట్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే టాప్ బ్రాండ్ గా స్థానం సంపాదించుకొని ఇతర బ్రాండ్ లకు గట్టిపోటీగా దూసుకుపోతుంది చైనాకు చెందిన రియల్ మీ సంస్థ. ఇక రియల్ మీ మొబైల్స్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ నుండి వచ్చే కొత్త మొబైల్స్ కోసం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రియల్ మీ బ్రాండ్ నుండి బడ్జెట్ కేటగిరీ లోనూ, మిడ్ రేంజ్ కేటగిరీ లోనూ, అలాగే హైయ్యర్ రేంజ్ కేటగిరీ లోనూ రకరకాలుగా మొబైల్స్ ను మార్కెట్ లోకి తెస్తూంటారు.mobiles;smart phone;media;vegetable market;letterరియల్ మీ నుండి కిల్లర్ ఫోన్.. 10వేల లోపే ?రియల్ మీ నుండి కిల్లర్ ఫోన్.. 10వేల లోపే ?mobiles;smart phone;media;vegetable market;letterWed, 19 May 2021 03:00:00 GMT స్మార్ట్ ఫోన్ సంస్థలలో మార్కెట్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే టాప్ బ్రాండ్ గా స్థానం సంపాదించుకొని ఇతర బ్రాండ్ లకు గట్టిపోటీగా దూసుకుపోతుంది చైనాకు చెందిన రియల్ మీ సంస్థ. ఇక రియల్ మీ మొబైల్స్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ నుండి వచ్చే కొత్త మొబైల్స్ కోసం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రియల్ మీ బ్రాండ్ నుండి బడ్జెట్ కేటగిరీ లోనూ, మిడ్ రేంజ్ కేటగిరీ లోనూ, అలాగే హైయ్యర్ రేంజ్ కేటగిరీ లోనూ రకరకాలుగా మొబైల్స్ ను మార్కెట్ లోకి తెస్తూంటారు. 
అయితే రియల్ మీ నుండి ఎక్కువగా బడ్జెట్ కేటగిరీ లో మబైల్స్ బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఎక్కువ ఫీచర్లను తక్కువ ధరకు టెస్టు బడ్జెట్ కేటగిరీలో రియల్ మీ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక రియల్ మీ బడ్జెట్ కేటగిరీలో నార్జో సిరీస్ కు మార్కెట్ లో సూపర్ క్రేజ్ ఉంది. ఈ సిరీస్ లో వచ్చిన మొబైల్స్ అన్నీ కూడా విపరీతంగా సెల్ అయ్యాయి. ఇక ఈ సిరీస్ నుండి తాజాగా "రియల్ మీ నార్జో 30 " మార్కెట్ లోకి రానుంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన అన్నీ ఫీచర్స్ బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం..
* డిస్ ప్లే : 90HZ రీఫ్రెష్ రేట్, ఫుల్ హెడ్ డి డిస్ ప్లే
*ప్రససర్ : మీడియా టెక్ హీలియో G95
*బ్యాటరీ : 5000 mah
*రెర్ సైడ్ కెమెరా : ట్రిపుల్ కెమెరా ( మెయిన్ కెమెరా 48 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ మోనో కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా )
*ఫ్రెంట్ సైడ్ కెమెరా : 16 మెగా పిక్సెల్
* ఆపరేటింగ్ సిస్టమ్ : అండ్రాయిడ్ 11 విత్ రియల్ మీ యూఐ 2.0 
* 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ 
*ర్యామ్ అండ్ రోమ్ : 6జిబి ర్యామ్ /  128జిబి రోమ్ 

ఇక ఈ మొబైల్ కు మలేషియాలో లాంచ్ అయ్యింది. ఇక త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్ అవ్వనుంది. అయితే ఈ మొబైల్ ధర దాదాపుగా 10వేల లోపే తీసుకురానున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక వేల ఈ మొబైల్ 10లోపు తెస్తే బడ్జెట్ కేటగిరీలో కిల్లర్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కంచుకోటలో టీడీపీకి దిక్కు ఎవరు?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>