BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-hot-spot459dbb24-2df5-4d1a-8e2c-4a2910217476-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-hot-spot459dbb24-2df5-4d1a-8e2c-4a2910217476-415x250-IndiaHerald.jpgఉత్తర్‌ప్రదేశ్‌ కు చెందిన మరో మంత్రిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రెవెన్యూ, వరద నియంత్రణ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో మృతి చెందారు. 56 ఏళ్ల మంత్రి ముజఫర్‌నగర్‌లోని చార్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహమ్మారి బారినపడి గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.యూపీ మంత్రుల్లో కరోనాతో ప్రాణాలు విడిచిన మంత్రుల్లో కశ్యప్‌ మూడో వ్యక్తి. గతేడాది కమల్‌రాణి వరుణ్‌, చేతన్‌ చౌహాన్‌ కరోనా సోకి మరణించారు. కశ్యప్‌ మృతి పట్ల ప్Corona Virus;vijay;yogi;narendra modi;prime minister;chief minister;assembly;uttar pradesh;minister;letter;joseph vijay;mantra;narendraమహమ్మారి కాటుకు బలైన మూడో మంత్రి..!!మహమ్మారి కాటుకు బలైన మూడో మంత్రి..!!Corona Virus;vijay;yogi;narendra modi;prime minister;chief minister;assembly;uttar pradesh;minister;letter;joseph vijay;mantra;narendraWed, 19 May 2021 12:43:18 GMTఉత్తర్‌ప్రదేశ్‌ కు చెందిన మరో మంత్రిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రెవెన్యూ, వరద నియంత్రణ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో మృతి చెందారు.  మంత్రి విజయ్ కశ్యప్  ముజఫర్‌నగర్‌లోని చార్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహమ్మారి బారినపడి గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.యూపీ మంత్రుల్లో కరోనాతో ప్రాణాలు విడిచిన మంత్రుల్లో కశ్యప్‌ మూడో వ్యక్తి. గతేడాది కమల్‌రాణి వరుణ్‌, చేతన్‌ చౌహాన్‌ కరోనా సోకి మరణించారు. కశ్యప్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని కోల్పోయామన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం మంత్రి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైరల్ : సెక్స్ చేసేటప్పుడు శబ్దాలు వస్తున్నాయి అని ఫిర్యాదు ఎక్కడంటే.?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>