BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-asia-cup-2021-t20-cricket-tournament-canceled-912698dc-250e-4a4f-8a72-b0f6a175b313-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-asia-cup-2021-t20-cricket-tournament-canceled-912698dc-250e-4a4f-8a72-b0f6a175b313-415x250-IndiaHerald.jpgకరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ఆసియా కప్‌ -2021 టోర్నమెంట్‌ రద్దైంది. ఆసియా కప్‌ -2021 టోర్నమెంట్‌ ను రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ -2021 టీ20 క్రికెట్‌ టోర్నీ రద్దైంది. షెడ్యూల్‌ ప్రకారం.. వచ్చే జూన్‌ నెలలో ఈ టోర్నీ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో టోర్నమెంట్‌ నిర్వహించడం అసాధ్యమని, అందుకే రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆష్లే డిసిల్వా స్పష్టం చేశారు.Asia Cup 2021;sri lanka;icc t20బ్రేకింగ్: ఆసియా కప్‌-2021 టీ20 క్రికెట్‌ టోర్నీ రద్దు..!!బ్రేకింగ్: ఆసియా కప్‌-2021 టీ20 క్రికెట్‌ టోర్నీ రద్దు..!!Asia Cup 2021;sri lanka;icc t20Wed, 19 May 2021 20:25:33 GMTకరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ఆసియా కప్‌ -2021 టోర్నమెంట్‌ రద్దైంది. ఆసియా కప్‌ -2021 టోర్నమెంట్‌ ను రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ -2021 టీ20 క్రికెట్‌ టోర్నీ రద్దైంది. షెడ్యూల్‌ ప్రకారం.. వచ్చే జూన్‌ నెలలో ఈ టోర్నీ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో టోర్నమెంట్‌ నిర్వహించడం అసాధ్యమని, అందుకే రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆష్లే డిసిల్వా స్పష్టం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెద్దల సభ మీద మమత... ?

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>