PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus--steroidsd0b2ecfc-b28e-468f-a0a9-0348dac3dded-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus--steroidsd0b2ecfc-b28e-468f-a0a9-0348dac3dded-415x250-IndiaHerald.jpgకరోనా సోకిన పేషెంట్లకు డాక్టర్లు ఎక్కువగా స్టెరాయిడ్స్ ను వినియోగిస్తున్నారు. కరోనా ని బాడీలో కంట్రోల్ చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే స్టెరాయిడ్స్ఆ రోగ్యానికి మంచివి కాదని అనేక వైద్య అధ్యయనాలు మరియు ప్రయోగాలు స్పష్టం చేసాయి.CORONAVIRUS - STEROIDS;delhi;doctor;sugar;shakti;coronavirusకరోనాకు స్టెరాయిడ్స్ వాడకం తప్ప వేరే మార్గం లేదా ?కరోనాకు స్టెరాయిడ్స్ వాడకం తప్ప వేరే మార్గం లేదా ?CORONAVIRUS - STEROIDS;delhi;doctor;sugar;shakti;coronavirusWed, 19 May 2021 14:04:30 GMTకరోనా సోకిన పేషెంట్లకు డాక్టర్లు ఎక్కువగా స్టెరాయిడ్స్ ను వినియోగిస్తున్నారు. కరోనా ని బాడీలో కంట్రోల్ చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే స్టెరాయిడ్స్ఆ రోగ్యానికి మంచివి కాదని అనేక వైద్య అధ్యయనాలు మరియు ప్రయోగాలు స్పష్టం చేసాయి. అయినప్పటికీ వైద్యులు స్టెరాయిడ్ లను వాడుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా స్టెరాయిడ్లను వాడక తప్పడం లేదంటూ డాక్టర్లు చెబుతున్నారు. కానీ వీటిని ఎక్కువగా వాడటం వలన చాలామంది తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవడం, వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గి పోవడం వంటివి జరుగుతున్నాయి.

కరోనా నుండి కోలుకున్న కొద్దిరోజుల తర్వాత వందల మంది జనాలు పలురకాల వ్యాధుల తో హాస్పిటల్ లో చేరుతున్నారు. ఎవరైతే స్టెరాయిడ్స్ ఎక్కువగా  వినియోగించి ఉంటారో వారిలోనే ఈ సమస్య లు తలెత్తుతున్నట్లు సమాచారం. తద్వారా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఫంగల్ వ్యాధులు సంక్రమించినప్పుడు భరించలేని స్థితికి శరీరం చేరుకుంటుంది. థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధులు ప్రమాదకరంగా మారుతున్నాయి. కానీ  డాక్టర్లు మాత్రం కరోనా నుండి కాపాడేందుకు స్టెరాయిడ్స్ తప్ప మరో ఆప్షన్ లేదని, అయితే వీటిని సక్రమంగా వినియోగించినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండబోవని, వాడే విధానం సరిగా లేనప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.

ఈ అంశంపై మాట్లాడిన ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్ గులేరియా కూడా స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం వలనే ఇలాంటి ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని అంటున్నారు.  దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడానికి స్టెరాయిడ్స్ ని మిస్ యూజ్ చేయడం కూడా ప్రధానమైన అంశమే అంటున్నారు. ఇతర దేశాలలో కూడా కరోనా వైరస్ ఉంది. అయినప్పటికీ అక్కడ పెరగని బ్లాక్ ఫంగస్ కేసులు మన ఇండియాలో భారీగా నమోదవుతున్నాయి. దీనికి కారణం స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటమే అంటున్నారు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సిటీలో మరణ మృదంగం..215 మంది మృతి..!!

ఏపీ బడ్జెట్ లో పిల్లల కోసం సర్ప్రైజ్ ?

బాలీవుడ్‌పై ఆ హీరియిన్ దృష్టి.. అందుకోసమేనట..?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>