PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaa6eb1c53-2085-4053-82d8-1492a5d8e26b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaa6eb1c53-2085-4053-82d8-1492a5d8e26b-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా విషయంలో దాదాపుగా పది రోజుల నుంచి చూసుకుంటే కేసులు కాస్త అదుపులోకి వచ్చిన విధంగానే కనబడుతున్నాయి. ముందు దాదాపుగా నాలుగు లక్షలకు పైగా రోజువారి కేసులు నమోదవగా... ఆ తర్వాత మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయనే విషయం అర్థమవుతుంది. 3 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ విషయంలో ప్రజల్లో కాస్త భయం మొదలైన సరే జాగ్రత్తగా ఉండటం తో కేసులో అదుపులోకి వచ్చాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే కరోcorona virus;good news;central government;nijam;good newwzహమ్మయ్య కరోనా విషయంలో గుడ్ న్యూస్హమ్మయ్య కరోనా విషయంలో గుడ్ న్యూస్corona virus;good news;central government;nijam;good newwzWed, 19 May 2021 17:32:06 GMTదేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా విషయంలో దాదాపుగా పది రోజుల నుంచి చూసుకుంటే కేసులు కాస్త అదుపులోకి వచ్చిన విధంగానే కనబడుతున్నాయి. ముందు దాదాపుగా నాలుగు లక్షలకు పైగా రోజువారి కేసులు నమోదవగా... ఆ తర్వాత మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయనే విషయం అర్థమవుతుంది. 3 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ విషయంలో ప్రజల్లో కాస్త భయం మొదలైన సరే జాగ్రత్తగా ఉండటం తో కేసులో అదుపులోకి వచ్చాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మన దేశంలో కరోనా నుంచి దాదాపుగా నాలుగు లక్షల మందికి పైగా కోలుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితులు మరింత మెరుగ్గా కనబడుతున్నాయి. నేడు 2 లక్షల 60 వేలకు పైగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదైతే 3లక్షల 89 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపుగా లక్షా ఇరవై వేలకు పైగా రికవరీలు పెరగటం అనేది నిజంగా కరోనా విషయంలో మెరుగ్గా చెప్పుకునే అంశంగానే ఉంది.

దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదుపులోకి రాకపోతే మాత్రం పరిస్థితి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అటు ఆసుపత్రుల్లో కూడా ఇప్పటికీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాయి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పీపీఈ కిట్ లేకుండా దొరగారు సాహసమే... మీరు అరాచకం సారూ

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>