ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-news078e8dd7-0fe4-4704-9600-be259e236ca0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-news078e8dd7-0fe4-4704-9600-be259e236ca0-415x250-IndiaHerald.jpgకొన్నిసార్లు జంతువులు, పక్షుల స్నేహం చూసి ఆశ్చర్యపోతుంటాం. వేర్వేరు రకాల జంతువుల మధ్య పోట్లాటలు, ఆకలి పోరాటాలు చూస్తుంటాం. తమకంటే చిన్న జీవి కనిపిస్తే పెద్ద జీవికి బలి అవ్వాల్సిందే. అలాంటి జంతువులను చాలానే చూసుంటాం. అయితే విభిన్న జాతులకు చెందిన ఈ జంతువులు కలిసి స్నేహం చేస్తే అందరికీ ఆశ్చర్యం కలగక ఉండదు. మనం చూసినట్లైతే పిల్లి-కుక్క, పిల్లి-ఎలుక, కుక్క-పులి, కోతి-కుక్క, కుక్క-గుర్రం ఇలా పొంతన కుదరదు అనుకునే జంతువులు స్నేహంతో ఒ‍క్కటై మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ వింత స్నేహానికి సంబంధిviral news;sushanth;varsha;twitter;tiger;allu sneha;dogs;v;shatru1;fidaaబాతు గూటిలో మొసలి..వారి స్నేహానికి నెటిజన్లు ఫిదాబాతు గూటిలో మొసలి..వారి స్నేహానికి నెటిజన్లు ఫిదాviral news;sushanth;varsha;twitter;tiger;allu sneha;dogs;v;shatru1;fidaaWed, 19 May 2021 17:30:00 GMT

మొసలి నీళ్లల్లో ఉండే క్రూరజంతువుగా మనకు తెలుసు. బలిష్టమైన గజరాజును కూడా మొసలి ఓడించి మట్టికరిపిస్తుంది. అలాంటి క్రూర జంతువు ఈ చిన్ని బాతుతో స్నేహం చేస్తోందంటే ఆశ్చర్యంగా కలగక మానదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. హాయిగా పిల్లలతో పాటు గూటిలో దాగివున్న బాతు దగ్గరికి వచ్చిందో మొసలి. చూస్తుంటే వాటిని ఒక్కగుటకలో మింగేస్తుందేమో అనిపిస్తోంది.
" style="height: 531px;">



కానీ, మొసలి అలా చేయలేదు. బాతు గూటికి దగ్గరకు బరబరా వచ్చిన మర్కటం ఏకంగా బాతు గూటిలోనే దూరింది. బాతు, దాని పిల్లలకు ఎటువంటి హానీ చేయకుండా అక్కడే హాయిగా నిద్రపోతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వీరి స్నేహం ఎంతో గొప్పదంటూ కామెంట్లు చేస్తున్నారు.



ఆ వీడియోపై కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. మొసలి ఇలా బాతుతో స్నేహం చేయడం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శత్రువులు కూడా ఇలా ఉంటే ఎన్నో అనర్థాలు కలగకుండా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణపట్నం కరోనా నాటు మందుపై ఘాటుగా చర్చలు ?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>