PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/black-fungus408abb7f-fa4a-43da-9a33-481ebbc6e601-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/black-fungus408abb7f-fa4a-43da-9a33-481ebbc6e601-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పరిస్థితులు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకూ పరిస్థితులు దిగజారి పోతున్నాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కి సంబంధించిన కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి కూడా ఈ వ్యాధి కేసుల పెరిగిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో ఆందోళన మొదలైంది. చిత్తూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో పశ్చిమ గోదావరిblack fungs;sree;godavari river;andhra pradesh;west godavariబ్లాక్ ఫంగస్ విషయంలో ప్రజలు అలెర్ట్...!బ్లాక్ ఫంగస్ విషయంలో ప్రజలు అలెర్ట్...!black fungs;sree;godavari river;andhra pradesh;west godavariWed, 19 May 2021 17:20:34 GMTఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పరిస్థితులు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకూ పరిస్థితులు దిగజారి పోతున్నాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కి సంబంధించిన కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి కూడా ఈ వ్యాధి కేసుల పెరిగిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో ఆందోళన మొదలైంది. చిత్తూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఈ కేసులను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగానే చర్యలు తీసుకుంటుంది. ఇక దీనికి సంబంధించిన చికిత్స ఆరోగ్య శ్రీ లో కూడా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మిగిలిన రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గుంటూరు జిల్లాలో ఎక్కువగా కేసులు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 50 మంది ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

అయితే దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచనలు సలహాలు ఇస్తున్నారు. వస్తే ఏ చర్యలు తీసుకోవాలి ఆ వ్యాధి వస్తే చచ్చి పోతారా లేదా అనే అంశానికి సంబంధించి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాధి సోకితే ఎన్ని గంటలలో వైద్యం తీసుకోవాలి ఏంటి అనే అంశానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే మాత్రం పరిస్థితులు కాస్త ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని... దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఆ తర్వాత ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణపట్నం కరోనా నాటు మందుపై ఘాటుగా చర్చలు ?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>