MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood75010df8-54de-4a7f-9d76-a784d3a677e8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood75010df8-54de-4a7f-9d76-a784d3a677e8-415x250-IndiaHerald.jpgరకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, బాలీవుడ్‌ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ హోదాను అందుకుంది. తనదైన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. కన్నడ సినిమా గిల్లీతో సినిమా ప్రపంచానికి పరిచయం అయిన రకుల్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఆ తర్వాత కెరటం అనే సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. అదే ఏడాది తమిళంలోకి అడుగుపెట్టి దక్షిణ సినీ ప్రేక్షకుల..Bollywood;arjun kapoor;krish;rakul preet singh;dargah sharif;bollywood;tollywood;cinema;telugu;tamil;kannada;hindi;comedy;heroine;vaishnav tej;romantic;arjun 1బాలీవుడ్‌పై ఆ హీరియిన్ దృష్టి.. అందుకోసమేనట..?బాలీవుడ్‌పై ఆ హీరియిన్ దృష్టి.. అందుకోసమేనట..?Bollywood;arjun kapoor;krish;rakul preet singh;dargah sharif;bollywood;tollywood;cinema;telugu;tamil;kannada;hindi;comedy;heroine;vaishnav tej;romantic;arjun 1Wed, 19 May 2021 13:30:42 GMTరకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, బాలీవుడ్‌ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ హోదాను అందుకుంది. తనదైన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. కన్నడ సినిమా గిల్లీతో సినిమా ప్రపంచానికి పరిచయం అయిన రకుల్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఆ తర్వాత కెరటం అనే సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. అదే ఏడాది తమిళంలోకి అడుగుపెట్టి దక్షిణ సినీ ప్రేక్షకులను అలరించింది.  అదే విధంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రకుల్ 2014లో ‘యారియా’ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.


 ఆ తర్వాత ప్రతి భాషలోనూ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ అగ్ర హీరోయిన్ స్థాయిని అందుకుంది. అంతేకాకుండా తెలుగులో అగ్రహీరోల సరసన నటించి అంరినీ మెప్పించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది.  అయితే గత కొంత కాలంగా అమ్మడికి అంతగా అవకాశాలు రావడం లేదు. దాంతో ప్రస్తుతం అమ్మడు అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే ముఖ్యంగా అమ్మడి దృష్టంతా బాలీవుడ్‌పైనే ఉంది. బాలీవుడ్‌లో మళ్లీ అవకాశాలు అందుకునేందుక రకుల్ ఎక్కువగా ముంబైలోనే గడుపుతుంది. అడపాతడపా సినిమాలు చేస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రావడం లేదు.


అయితే ప్రస్తుతం అమ్మడు హిందీలో రొమాంటిక్ కామెడీ మూవీ ‘సర్దార్ గ్రాండ్‌సన్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అందుకుంట రకుల్ మళ్లీ అగ్రహీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే చిన్న పాత్రలతోనే సర్దుకోవాల్సి వస్తుందట. అయితే అమ్మడికి ప్రస్తుతం తెలుగులో కూడా అంతగా అవకాశాలే లేవు. తెలుగులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ తన తాజా సినిమాలో నటించింది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాడు. దాంతో అమ్మడు బాలీవుడ్ అవకాశాలను కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రకుల్ హిందీ లో మేడే, థాంగ్ గాడ్, అటాక్ సినిమాల్లో చేస్తోంది. ఈ సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకుంటే అమ్మడు తిరిగి స్టార్ అవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైరల్ : సెక్స్ చేసేటప్పుడు శబ్దాలు వస్తున్నాయి అని ఫిర్యాదు ఎక్కడంటే.?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>