MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpac8b0946e-ab3d-4647-8a25-9aa82cf742a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpac8b0946e-ab3d-4647-8a25-9aa82cf742a0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఆశలు రేపే చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప మూవీ కూడా ఒకటి. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. హీరో అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి ఉన్నారు. దాంతో వీరి కాంబో మీద సూపర్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పాలి. pushpa;kumaar;allu arjun;sukumar;india;tollywood;cinema;blockbuster hit;director;hero;heroine;arjun 1;massపుష్పకు అన్నీ రెండేనట... ?పుష్పకు అన్నీ రెండేనట... ?pushpa;kumaar;allu arjun;sukumar;india;tollywood;cinema;blockbuster hit;director;hero;heroine;arjun 1;massWed, 19 May 2021 11:00:58 GMTటాలీవుడ్ లో ఆశలు రేపే చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప మూవీ కూడా ఒకటి. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. హీరో అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి ఉన్నారు. దాంతో వీరి కాంబో మీద సూపర్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పాలి.

ఇదిలా ఉంటే పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అటు అర్జున్ ఇటు సుకుమార్ కూడా గట్టి పట్టుదల మీదే ఉన్నారు. అయితే కరోనా కాలం అనుకున్నవేవీ సజావుగా సాగనీయడం లేదు. ఈ నేపధ్యంలో పుష్ప కొంత పార్ట్ పూర్తి చేశారు. బడ్జెట్ మించిపోతోంది అని రెండు భాగాలుగా విడగొట్టి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగానికి హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారు. ఇపుడు రెండవ భాగానికి వేరే కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. పుష్ప రెండవ భాగమంతా కూడా మాఫియా డ్యాన్ కధతో సాగుతుంది అంటున్నారు. అంటే తొలి భాగం అంతా అడవులు, ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద పూర్తిగా మాస్ తో సాగుతుంది.

ఇక రెండవ భాగం అంతా కూడా కంప్లీట్ క్లాస్ టచ్ తో ఉంటుందిట. దాంతో స్టైలిష్ గా వచ్చే ఈ సెకండ్ పార్ట్ విషయంలో దానికి సరిపోయే హీరోయిన్ నే తీసుకోవాలని అనుకుంటున్నారుట. ఇక రెండవ భాగం కూడా పూర్తి ఆసక్తిగా ఉండేలా అన్ని రకాలుగా  జాగ్రత్తలు  తీసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి పుష్పలో అన్నీ రెండే ఉంటాయి అంటున్నారు. ఇకపోతే తొలి భాగాన్ని ఎలాగైనా ఈ ఏడాది రిలీజ్ చేయాలని అనుకుంటున్నారుట. ఇక రెండవ భాగాన్ని కరోనా తగ్గాక షూట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీ చేస్తారని అంటున్నారు.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!

ఎన్నారైల‌ను పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు.. !

భాయ్ అంటే మజాకా..! డిజాస్టర్ టాక్‌తోనూ అన్ని కోట్లు కొల్లగొట్టిందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>