PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-kanusannalo-ne-sharmila-karanam-cheppina-konda4423ed35-4317-40a4-bd1e-3a69510a86dd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-kanusannalo-ne-sharmila-karanam-cheppina-konda4423ed35-4317-40a4-bd1e-3a69510a86dd-415x250-IndiaHerald.jpgవచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వస్తా అంటూ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో వైయస్ షర్మిల కు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే మాత్రం సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా కాస్త ఘాటుగానే విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో షర్మిల కొన్ని కొన్ని అంశాల్లో పోరాటం చేయలేకపోతున్నారు అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా సరే షర్మిల సమర్థవంతంగా మsharmila;kcr;bhavana;andhra pradesh;telangana;chief minister;letter;sharmilaవచ్చిన ఛాన్స్ షర్మిల మిస్ చేసుకున్నారా...?వచ్చిన ఛాన్స్ షర్మిల మిస్ చేసుకున్నారా...?sharmila;kcr;bhavana;andhra pradesh;telangana;chief minister;letter;sharmilaWed, 19 May 2021 09:08:47 GMTవచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వస్తా అంటూ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో వైయస్ షర్మిల కు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే మాత్రం సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా కాస్త ఘాటుగానే విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో షర్మిల కొన్ని కొన్ని అంశాల్లో పోరాటం చేయలేకపోతున్నారు అనే  అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను  ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా సరే షర్మిల సమర్థవంతంగా ముందుకు వెళ్లడం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది.

రాజకీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా కొన్ని విమర్శలు కూడా ఆమె చేయాల్సి ఉన్నా సరే షర్మిల చేయలేకపోతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు విషయంలో షర్మిల సమర్థవంతంగా వ్యవహరించలేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. అంబులెన్సులను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకున్న సమయంలో షర్మిల కచ్చితంగా సరిహద్దు లోకి వెళ్లి పోరాటం చేసి ఉంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చి స్థిరపడిన వాళ్ళందరూ కూడా షర్మిలకు మద్దతుగా నిలిచే వారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి విషయంలో గతంలో ప్రతిపక్షాలు సమర్థవంతంగా పోరాటం చేయలేకపోయాయి. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం వచ్చినా సరే ఆ మాత్రం సమర్థవంతంగా ముందుకు వెళ్ళలేక పోయారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా సరే ఆమె మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు అనే భావన కూడా ఉంది. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకునే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ ఔట్..?

"బ్లాక్ ఫంగస్" వీరికి ప్రాణాంతకం కానుందా ?

గుడ్‌ న్యూస్‌: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుష్‌ వైద్యం

నేపాల్ లో భూకంపం

బైడెన్‌ దంపతుల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ?

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>