BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/blackfungus231b56b5-1845-41e6-96a2-2ad324d4e729-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/blackfungus231b56b5-1845-41e6-96a2-2ad324d4e729-415x250-IndiaHerald.jpgఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో అల్లాడిపోతున్న దేశాన్ని మరోవైపు బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న రోగులకు సోకుతూ ప్రాణాంతకంగా మారుతోంది. కరోనా వచ్చిందన్న కంగారులో..ఏదో ఒక మందు వాడటం సరైంది కాదు. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దీనిబారినపడితే కళ్లు ఎర్రబారి చూపుకోల్పోవడంతోపాటు అవయవాలు పనిచేయడం మానేసి మృత్యువాతపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారిపైblackfungus;akhil akkineni;rajasthan;coronavirusషాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!blackfungus;akhil akkineni;rajasthan;coronavirusWed, 19 May 2021 20:05:52 GMTఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో అల్లాడిపోతున్న దేశాన్ని మరోవైపు బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న రోగులకు సోకుతూ ప్రాణాంతకంగా మారుతోంది. కరోనా వచ్చిందన్న కంగారులో..ఏదో ఒక మందు వాడటం సరైంది కాదు. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దీనిబారినపడితే కళ్లు ఎర్రబారి చూపుకోల్పోవడంతోపాటు అవయవాలు పనిచేయడం మానేసి మృత్యువాతపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారిపై ప్ర‌తాపం చూపుతున్న బ్లాక్ ఫంగ‌స్‌ను (మ్యూకోర్‌మైకోసిస్‌ను) రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉండటంతో వీరికి చికిత్స అందించేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్‌ హాస్పిటల్‌లో ప్రత్యేక వార్డును కేటాయించిన్నట్లు తెలిపింది. అంతేకాకుండా..బ్లాక్‌ ఫంగస్, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌లకు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరీనా, ప్రియాంక భర్తల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>