PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungus333c23dc-a0d6-4db5-816a-dad600515b5b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungus333c23dc-a0d6-4db5-816a-dad600515b5b-415x250-IndiaHerald.jpgబ్లాక్ ఫంగస్.. ఇప్పడు కరోనా వచ్చిన వారిని వణికిస్తున్న మరో మాయదారి రోగం. కరోనా నుంచి కోలుకున్నా ఇలాంటి మాయదారి పీడిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కోవిడ్ లో సైటోకైన్ స్టార్మ్ తో కేసులు చేరినపుడు అది మన ఇమ్యూనిటీ ఓవర్ రియాక్షన్ వల్ల వస్తుంది. దానిని తగ్గించే స్టెరాయిడ్సు అధిక మోతాదులో ఇస్తారు. అపుడు ఇమ్యూనిటీ తగ్గించే ప్రక్రియ మన ప్రాణదాత అవుతుంది. ఇదే సమయంలో షుగర్ లెవల్సు డయాబెటిక్ లో పెరుగుతాయి. అపుడు మన కణజాలలో ఈ ఫంగస్ పెరblack-fungus;nani;mandula;andhra pradesh;telangana;mohandas karamchand gandhi;charminar;sugar;good news;ayurveda;good newwzగుడ్‌ న్యూస్‌: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుష్‌ వైద్యంగుడ్‌ న్యూస్‌: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుష్‌ వైద్యంblack-fungus;nani;mandula;andhra pradesh;telangana;mohandas karamchand gandhi;charminar;sugar;good news;ayurveda;good newwzWed, 19 May 2021 09:00:00 GMTబ్లాక్ ఫంగస్.. ఇప్పడు కరోనా వచ్చిన వారిని వణికిస్తున్న మరో మాయదారి రోగం. కరోనా నుంచి కోలుకున్నా ఇలాంటి మాయదారి పీడిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కోవిడ్ లో సైటోకైన్ స్టార్మ్ తో కేసులు చేరినపుడు అది మన ఇమ్యూనిటీ ఓవర్ రియాక్షన్ వల్ల వస్తుంది. దానిని తగ్గించే స్టెరాయిడ్సు అధిక మోతాదులో ఇస్తారు. అపుడు ఇమ్యూనిటీ తగ్గించే ప్రక్రియ మన ప్రాణదాత అవుతుంది. ఇదే సమయంలో షుగర్ లెవల్సు డయాబెటిక్ లో పెరుగుతాయి. అపుడు మన కణజాలలో ఈ ఫంగస్ పెరుగుతుంది. షుగర్ కంట్రోలులో ఉంటే ఏమి కాదు. చాలా మందిలో 12-15 రోజుల తర్వాత రికవరీ వస్తోంది. కొందరు డయాబెటిస్ రోగులకు ఇది రావచ్చు.

బ్లాక్ ఫంగస్ రోగులకు తెలంగాణ సర్కారు ఓ గుడ్ న్యూస్ చెబుతోంది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అల్లోపతితో పాటు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య విధానాలను పెద్ద ఎత్తున వినియోగించాలని  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాతో బ్లాక్‌ఫంగస్‌ సోకిన వారికి గాంధీ ఆసుపత్రిలో, కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ వ్యాధి సోకిన వారికి కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో చికిత్స సదుపాయాలు కల్పించారు.

ఇప్పుడు ఈ ఆసుపత్రులకు పెద్దఎత్తున రోగులు వస్తున్నారు. దీంతో తెలంగాణ సర్కారు ఆయుష్‌ విభాగాల వైద్యనిపుణులతో చర్చించింది. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి నిర్మూలనకు ఆయుష్‌ మందుల వినియోగంపై చర్చించింది.  బ్లాక్‌ఫంగస్‌కు ఆయుష్‌లోనూ చికిత్స అందిస్తున్నామని  వైద్యనిపుణులు తెలిపారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, రామాంతపూర్‌లోని హోమియోపతి ఆసుపత్రి, చార్మినార్‌, ఎర్రగడ్డలోని యునాని ఆసుపత్రులలో ఔషధాలు అందిస్తున్నారు.

అయితే ఈ ఆయుష్ ఆస్పత్రుల్లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్సపై ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. అందుకే  ఆయుష్‌ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న చికిత్సపై కరపత్రాలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. మరి ఆయుర్వేదం ద్వారా బ్లాక్ ఫంగస్  నయమైతే.. సంతోషమే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ ఔట్..?

"బ్లాక్ ఫంగస్" వీరికి ప్రాణాంతకం కానుందా ?

నేపాల్ లో భూకంపం

బైడెన్‌ దంపతుల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ?

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?

స్టార్ హీరోలతో పోటీకి సిద్దమవుతున్న జక్కన్న..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>