MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashmika494512a9-e28f-4796-8d0b-9f961bc0f2fe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashmika494512a9-e28f-4796-8d0b-9f961bc0f2fe-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కుర్రకారును పిచ్చోళ్లను చేస్తున్న హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ మలయాళీ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. అదే ఏడాది రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన..rashmika;beauty;mahesh;nithin;amitabh bachchan;govinda;ronnie screwvala;siddharth;govi;rashmika mandanna;vijay;vijay deverakonda;bollywood;cinema;telugu;rajani kanth;tamil;chalo;hindi;hero;heroine;joseph vijay;nithin reddy;devarakondaకుస్తీ చేస్తున్న లక్కీ బ్యూటీ.. ఆ సినిమా కోసమే..?కుస్తీ చేస్తున్న లక్కీ బ్యూటీ.. ఆ సినిమా కోసమే..?rashmika;beauty;mahesh;nithin;amitabh bachchan;govinda;ronnie screwvala;siddharth;govi;rashmika mandanna;vijay;vijay deverakonda;bollywood;cinema;telugu;rajani kanth;tamil;chalo;hindi;hero;heroine;joseph vijay;nithin reddy;devarakondaWed, 19 May 2021 13:08:00 GMTప్రస్తుతం కుర్రకారును పిచ్చోళ్లను చేస్తున్న హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ మలయాళీ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. అదే ఏడాది రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘గీతా గోవిందం’ సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా భారీ హిట్‌గా నిలిచింది. అమ్మడు చేసిన రెండు సినిమాలూ భారీ హిట్ కావడంతో రష్మిక పేరును అభిమానులు లక్కీ బ్యూటీగా మార్చేశారు.


 ఆ తర్వాత అమ్మడు చేసిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా ప్లాప్ మాత్రం కాలేదు. ఇక 2020లో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది. మహేష్‌తో రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా అదే ఏడాది నితిన్ సరసన ‘భీష్మ’ సినిమాలోనూ కనిపించింది. ఆ సినిమా కూడా రికార్డులు బ్రేక్ చేసింది. దాంతో అమ్మడికి వరుసగా భారీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అమ్మడు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.



సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాతో పాటు రష్మిక మరో రెండు సినిమాలను ఓకే చేసింది. వీటికోసం హిందీ నేర్చుకోవడానికి రష్మిక కుస్తీ పడుతుందట. మిషన్ మజ్ను సినిమాను దర్శకుడు రోనీ స్క్రూవాలా నిజ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా గుడ్ బై సినిమాలోనూ రష్మిక నటిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించనుంది. వీటితో పాటు తాజాగా మరో సినిమాను కూడా ఓకే చేసింది. ఈ సినిమాల కోసం హిందీ భాషపై మంచి పట్టు సాధించాలని రష్మిక తెగ కష్టపడుతుందట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైరల్ : సెక్స్ చేసేటప్పుడు శబ్దాలు వస్తున్నాయి అని ఫిర్యాదు ఎక్కడంటే.?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>