MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8532219c-e92d-4a66-9fbc-558bf2313088-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8532219c-e92d-4a66-9fbc-558bf2313088-415x250-IndiaHerald.jpgఈ కరోనా మహమ్మారి ఎలా దాపరించిందో కానీ దేశాన్ని, దేశ ప్రజలను చిన్నాభిన్నం చేస్తుంది. మొదటి దశను తట్టుకుని నిలబడ్డా రెండో దశ లో మాత్రం ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చాలామంది ప్రముఖులు దీని దెబ్బకు సడెన్ గా మరణిస్తున్నారు.. ఈ రంగం , ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు ఈ మహమ్మారి దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ అయితే వేలకోట్ల నష్టం తో ముందుకు వెళుతుంది.. ఇప్పటికే భారీ నష్టాలహాతో ఉన్న ఇండస్ట్రీ కి దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఈ కరోనా రావడం పుండు మీద కారం చల్లినట్లయ్యింది.. Tollywood;mahesh;prabhas;allu arjun;rajamouli;vijay;vijay deverakonda;tollywood;rrr movie;industries;cinema;industry;joseph vijay;arjun 1;devarakondaసెకండ్ వేవ్ వల్ల సినిమా పరిశ్రమకు ఎన్ని వేలకోట్ల నష్టమో తెలుసా..?సెకండ్ వేవ్ వల్ల సినిమా పరిశ్రమకు ఎన్ని వేలకోట్ల నష్టమో తెలుసా..?Tollywood;mahesh;prabhas;allu arjun;rajamouli;vijay;vijay deverakonda;tollywood;rrr movie;industries;cinema;industry;joseph vijay;arjun 1;devarakondaWed, 19 May 2021 11:00:00 GMTఈ కరోనా మహమ్మారి ఎలా దాపరించిందో కానీ దేశాన్ని, దేశ ప్రజలను చిన్నాభిన్నం చేస్తుంది. మొదటి దశను తట్టుకుని నిలబడ్డా రెండో దశ లో మాత్రం ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చాలామంది ప్రముఖులు దీని దెబ్బకు సడెన్ గా మరణిస్తున్నారు.. ఈ రంగం , ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు ఈ మహమ్మారి దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ అయితే వేలకోట్ల నష్టం తో ముందుకు వెళుతుంది.. ఇప్పటికే భారీ నష్టాలహాతో ఉన్న ఇండస్ట్రీ కి దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఈ కరోనా రావడం పుండు మీద కారం చల్లినట్లయ్యింది..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ నుంచి వేల కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమాలు బాగానే వస్తున్నాయి.. రాజమౌళి దర్శకత్వంలో ని rrr , ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్.. విజయ్ దేవరకొండ లైగర్, మహేష్ బాబు సర్కార్ వారి పాట, మెగా స్టార్ ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప సినిమాలు భారీ బడ్జెట్ లతో తెరకెక్కుతుండగా ఇప్పుడు ఈ సినిమాలు ఆగిపోవడం వల్ల ఇండస్ట్రీ కి నెలకు దాదాపు 6000 కోట్ల నష్టం వాటిల్లనుందట.. ఇదే కొనసాగితే టాలీవుడ్ కోలుకోవడం కష్టం అంటున్నారు..

ఇప్పటికే మొదటి దశ కరోనా వల్ల చాలా సినిమాలు ఆలస్యంగా రిలీజ్ అయ్యాయి. దాంతో ఆ ఎఫెక్ట్ వాటి కలెక్షన్లపై పడింది.. ఓ సినిమాలో వచ్చే లాభంలో నాలుగోవంతులో రెండు వంతులే లాభం వచ్చింది. గుడ్డిలో మెల్ల అన్నట్లు నిర్మాతలు చేసేదేం లేక వచ్చినదానితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా అదే రకమైన పరిస్థితి నెలకొనడంతో ఇప్పుడు ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి.. అలాంటి టైం లో ఈ నష్టాన్ని తప్పించుకోవడం చాలా కష్టం.. మరి టాలీవుడ్ కష్టాలను ఎవరు ఎలా తీరుస్తారో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్...!

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>