MoneyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money2f3f84d3-cedc-48bd-8adc-4ed988b9f27c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money2f3f84d3-cedc-48bd-8adc-4ed988b9f27c-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో రకాల స్కీమ్ లలో పేదల కోసం కూడా పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైతే పదవీ విరమణ తరువాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగించాలని అనుకుంటారో, అలాంటి వారికి అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఆ స్కీమ్ ఏదో కాదు.. అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం లో చేరడం వల్ల ప్రతి నెల పెన్షన్ ను పొందవచ్చు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పి ఎఫ్ ఆర్ డి ఎ నిర్వహణ బాధ్యతలు చMONEY;central governmentమనీ: రూ. 2,500 కడితే రూ.60 వేలు లాభం పొందవచ్చు !మనీ: రూ. 2,500 కడితే రూ.60 వేలు లాభం పొందవచ్చు !MONEY;central governmentWed, 19 May 2021 11:10:41 GMT
కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన  ఎన్నో రకాల స్కీమ్ లలో పేదల కోసం కూడా పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైతే పదవీ విరమణ తరువాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగించాలని అనుకుంటారో, అలాంటి వారికి అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఆ స్కీమ్ ఏదో కాదు.. అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం లో చేరడం వల్ల ప్రతి నెల పెన్షన్ ను పొందవచ్చు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పి ఎఫ్ ఆర్ డి ఎ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారు ప్రతి నెల డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అయితే మీ వయసు ప్రాతిపదికన మీరు ఎంత డబ్బు చెల్లించాలి అనే అంశం మీద కూడా మీ పెన్షన్ ఆధారపడి ఉంటుంది..

అయితే ఈ స్కీమ్ లో  ఏ వయసులో చేరినప్పటికీ 60 సంవత్సరాలు వచ్చే వరకు డబ్బులు కడుతూ ఉండాలి. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో చేరినవారు రూ.1,000  నుంచి పెన్షన్ పొందవచ్చు. ఇందులో రూ.2,000 , రూ.3,000, రూ. 4,000, రూ. 5,000 వరకు పెన్షన్ కింద డబ్బులు తీసుకోవచ్చు. అంటే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమంటే , మీరు ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి డబ్బులను కట్టుకోవచ్చు..


ఇంకా ఈ స్కీమ్ లో 18 సంవత్సరాల వయసులో ఉన్నవారు , వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ పొందడం కోసం ప్రతి నెల 42  రూపాయల నుంచి రూ .210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు 60 సంవత్సరాల తర్వాత ఐదు వేల రూపాయలను  పెన్షన్ కింద పొందాలి అనుకుంటే, నెలకు 210 రూపాయలు పెన్షన్ కట్టాలి. అంటే సంవత్సరానికి 2,500 రూపాయలు చెల్లిస్తే , రూ.60 వేల పెన్షన్ వస్తుంది. 40 ఏళ్ళ వయస్సులో ఉన్నవారు ప్రతి నెల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ తీసుకోవడానికి నెలకు రూ. 291 నుంచి రూ. 1454 రూపాయల వరకు చెల్లించాల్సి వుంటుంది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Puri : Question Everything !

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>