MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-family-man-ea14b74b-22ae-4307-af51-2605da80d1d1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-family-man-ea14b74b-22ae-4307-af51-2605da80d1d1-415x250-IndiaHerald.jpgదేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ టైలర్ ఈరోజు రిలీజ్ అయి మంచి స్పందన దక్కించుకుంటుంది.. మనోజ్ బాజ్ పై, ప్రియమణి ప్రధాన పాత్రలలో రెండేళ్ల క్రితం వచ్చిన ఫ్యామిలీ మాన్ సిరీస్ కు కొనసాగింపుగా ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 తెరకెక్కింది.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ సీరీస్ ద్వారా ఓటిటి లోకి ప్రవేశిస్తుండగ ఈ సినిమాపై టాలీవుడ్ లో సైతం భారీ అంచనాలున్నాయి.. తీవ్రవాదం, సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందించిన ఈ సీరీస్ తొలి భాగం సూపర్ సక్సెస్ కాగా రెthe family man;nageshwara rao akkineni;priyamani;raj;samantha;tollywood;cinema;amazon;heroine;traffic police;success;june'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ లో ఇది గమనించారా..?'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ లో ఇది గమనించారా..?the family man;nageshwara rao akkineni;priyamani;raj;samantha;tollywood;cinema;amazon;heroine;traffic police;success;juneWed, 19 May 2021 18:00:00 GMTదేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ టైలర్ ఈరోజు రిలీజ్ అయి మంచి స్పందన దక్కించుకుంటుంది.. మనోజ్ బాజ్ పై, ప్రియమణి ప్రధాన పాత్రలలో రెండేళ్ల క్రితం వచ్చిన ఫ్యామిలీ మాన్ సిరీస్ కు కొనసాగింపుగా ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 తెరకెక్కింది.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ సీరీస్ ద్వారా ఓటిటి లోకి ప్రవేశిస్తుండగ ఈ సినిమాపై టాలీవుడ్ లో సైతం భారీ అంచనాలున్నాయి.. తీవ్రవాదం, సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందించిన ఈ సీరీస్ తొలి భాగం సూపర్ సక్సెస్ కాగా రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి..

దర్శక ద్వయం రాజ్, డి.కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాలతోనే అంచనాలను పెంచింది.. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో ఊరిస్తూ వచ్చిన సీజన్ 2 ట్రైలర్ తాజాగా విడుదలైంది.. ఈ ట్రైలర్ చూస్తుంటే సీజన్ వన్ కంటే సీజన్ 2 మరింత ఉత్కంఠ భరితంగా రూపొందించినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఇందులో హ్యూమర్ ని కూడా జోడించారని తెలుస్తోంది.. ఈ ట్రైలర్ లో సమంత ను చూపించిన విధానం టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుండగ గా సమంత తనలో ఇలాంటి నటన కూడా ఉందని దర్శకులకు సవాల్ విసురుతోంది..

ఫ్యామిలీ మెన్ 2 నేపథ్యంను ఈసారి చెన్నైకి షిఫ్ట్ చేసినట్లు టైలర్ ద్వారా తెలుస్తుంది.. ఈ సీజన్ లో సమంతకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది.. అంతేకాకుండా మనోజ్ బాజ్పాయ్ కూడా రోల్ కూడా కొంత చేంజ్ చేసినట్లు కనిపిస్తుంది.. పోలీస్ ఆఫీసర్ గా కనిపించే మనోజ్ ఈ సిరీస్ లో ఒక ఉద్యోగిగా కనిపించడం కొంత ఆసక్తికరంగా ఉంది.. వరుస దాడులు జరిగిన నేపథ్యంలో ఉద్యోగం వదిలి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గా అవతారమెత్తే విధంగా కథనం ఉండబోతుందని తెలుస్తోంది.. ఇంకా ట్రైలర్ విడుదల సందర్భంగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ఎప్పుడు విడుదల కాబోతుంది అనేది కూడా వెల్లడించారు.. జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానున్నట్లు తెలిపారు.. మరి తొలిభాగం లాగానే రెండో భాగం కూడా అవుతుందా లేదా అనేది చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>