PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradesh-ee-passnu-apply-cheysukodni-ila-94de2f5a-7e40-4266-9e3f-5d3426f7fa2b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradesh-ee-passnu-apply-cheysukodni-ila-94de2f5a-7e40-4266-9e3f-5d3426f7fa2b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లల అక్రమ రవాణా విషయంలో గాని బాల కార్మికుల విషయంలో గాని రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పోలీసు వ్యవస్థ కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. బాల కార్మికుల విషయంలో అన్ని జిల్లాల ఎస్పీలు కూడా కాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టి దీనికి సంబంధించి పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా కృష్ణా జిల్లా ఎస్పీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించిన పోలీసులు... కొంతమంది తల్లి తండ్రులతో కూడా మాట్లాడారు. స్వయంగా పాల్గొని తల్లిదండ్రులు కు police,ap;vidya;krishna river;andhra pradesh;district;government;police;krishna district;kollu ravindra;dookuduసెల్యూట్: ఈ విషయంలో ఏపీ పోలీసులు హీరోలుసెల్యూట్: ఈ విషయంలో ఏపీ పోలీసులు హీరోలుpolice,ap;vidya;krishna river;andhra pradesh;district;government;police;krishna district;kollu ravindra;dookuduWed, 19 May 2021 11:05:37 GMTఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లల అక్రమ రవాణా విషయంలో గాని బాల కార్మికుల విషయంలో గాని రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పోలీసు వ్యవస్థ కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. బాల కార్మికుల విషయంలో అన్ని జిల్లాల ఎస్పీలు కూడా కాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టి దీనికి సంబంధించి పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా కృష్ణా జిల్లా ఎస్పీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించిన పోలీసులు... కొంతమంది తల్లి తండ్రులతో కూడా మాట్లాడారు.

స్వయంగా పాల్గొని తల్లిదండ్రులు కు అవగాహన కల్పించారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  డిజిపి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్  నిర్వహించాం అని అన్నారు.  వీధి బాలలు, అనాధ పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని గుర్తించాం అని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి శిశు సంక్షేమ శాఖ కు అప్పగించాం అని వెల్లడించారు. కోవిడ్ ఉన్న పిల్లలను కేర్ సెంటర్ లకు పంపి చికిత్స అందిస్తున్నాం అని పేర్కొన్నారు. పిల్లలను చదివించడం, న్యూట్రిషన్ ఫుడ్ వంటి చర్యలు చేపట్టాం  అని తెలిపారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బాగా చదువుకునేలా ప్రోత్సాహించాలి అని అన్నారు. భవిష్యత్తు తరాల ను దృష్టిలో పెట్టుకుని చదివించాలి అని ఆయన సూచించారు. ఉద్యోగం సంపాదించుకుంటే.. ఆర్ధిక ఇబ్బందులు ఉండవు అని తెలిపారు. కేవలం విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులు కూడా తరచూ పర్యవేక్షిస్తూ అందరూ చదువుకునేలా చూడాలి అని తెలిపారు. మూడు కాలనీలను దత్తత చేసుకుని  పిల్లలను చదివిస్తున్నాం అని అన్నారు. భవిష్యత్తులో మరింత మంది పిల్లలు చదువుకునేలా ఇటువంటి కార్యక్రమాలు చేపడతాం అని ఎస్పీ రవీంద్ర బాబు స్పష్టం చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Puri : Question Everything !

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>