Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-trivikramcf21cf71-7217-44d6-ade9-3dfdbb65b7b6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-trivikramcf21cf71-7217-44d6-ade9-3dfdbb65b7b6-415x250-IndiaHerald.jpgమహేశ్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాటతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ రావల్సి ఉన్నా.. కరోనా నేపథ్యంలో చిత్ర బృందం వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు..mahesh-trivikram;mahesh;kushi;trivikram srinivas;cinema;industry;director;arjun 1;jalsa;chitramఎస్ఎస్ఎంబీ28 క్రేజీ న్యూస్.. నిజమైతే రచ్చే?ఎస్ఎస్ఎంబీ28 క్రేజీ న్యూస్.. నిజమైతే రచ్చే?mahesh-trivikram;mahesh;kushi;trivikram srinivas;cinema;industry;director;arjun 1;jalsa;chitramTue, 18 May 2021 22:09:52 GMTమహేశ్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాటతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ రావల్సి ఉన్నా.. కరోనా నేపథ్యంలో చిత్ర బృందం వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఒక్కడు, అర్జున్ సినిమాల్లోలానే రాబోయే త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో రాబోతున్న చిత్రంలో కూడా ఒకప్పటి మ్యాజిక్ ఉండబోతోందట.

కరోనా దెబ్బకు సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మహేశ్ సినిమా సర్కారు వారి పాట షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి ఎలాగైనా వచ్చే ఏడాది వేసవికి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు.  అయితే  ఈ నేపథ్యంలోనే మహేశ్ వేగంగా సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 3 సినిమాలను ఇప్పుడు లైన్‌లో పెట్టాడు. మహేశ్ తన కెరీర్లో ఇంత వేగంగా ఎప్పుడూ సినిమాలను చేయలేదు. దీంతో ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా.. యాక్షన్ ప్లస్ ఫ్యామికి డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తనదైన శైలిలో పవర్ఫుల్ డైలాగ్స్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జత చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక సినిమాలో ఎప్పటిలానే త్రివిక్రమ్ ఒక పెద్ద ఇంట్లో ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించబోతున్నాడట. దీనికోసం ఏకంగా ఆ ఇంటి సెట్ వేయబోతున్నట్లు సమాచారం.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఇంటి సెట్స్ ఎక్కువగా ఉంటాయి. అతడు, జల్సా వంటి సినిమాల నుంచి త్రివిక్రమ్ అదే తరహాలో మ్యాజిక్ చేస్తున్నాడు. ఇక మహేష్ కెరీర్‌లో కూడా గతంలో ఒక్కడు, అర్జున్ వంటి సినిమాల్లో భారీ సెట్స్ వేయించాడు. ఈ క్రమంలో ఇప్పుడు కూడా మహేశ్ సినిమా కోసం ఓ భారీ సెట్ ప్లాన్ చేస్తున్నాడట. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ నేతృత్వంలో ఈ సెట్‌కి సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>