PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusf3a7d789-68f4-479f-a66b-24c2fb37da9b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusf3a7d789-68f4-479f-a66b-24c2fb37da9b-415x250-IndiaHerald.jpgకరోనా దేశంలో ఇప్పుడు చాలా భయంకరంగా విజ్రుంభిస్తుంది. రోజు రోజుకి కేసులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. రోజుకి 4 లక్షలకి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇక తెలంగాణాలో కూడా కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి.ఈ నేపథ్యంలో డాక్టర్లు కరోనా రోగుల కొరకు చాలా కష్టపడుతున్నారు. ఇక క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో ప్ర‌భుత్వం జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు ఇచ్చిన స్టైఫండ్ పెంపు హామీని తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడు నెర‌వేర్చడం జరిగింది. హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యుల‌ స్టైఫండ్ 15 శాతం పెంచుతూ తెcoronavirus;ktr;deva;telangana;media;minister;allu sneha;houseఎట్టకేలకు జూడాలను ఆదుకున్న తెలంగాణా ప్రభుత్వం..ఎట్టకేలకు జూడాలను ఆదుకున్న తెలంగాణా ప్రభుత్వం..coronavirus;ktr;deva;telangana;media;minister;allu sneha;houseTue, 18 May 2021 18:30:00 GMTతెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడు నెర‌వేర్చడం జరిగింది. హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యుల‌ స్టైఫండ్ 15 శాతం పెంచుతూ తెలంగాణా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చెయ్యడం జరిగింది.


స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు స్టైఫండ్ పెంపుపై మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా ద్వారా మనవి చేశారు. రెసిడెంట్ డాక్ట‌ర్లు క‌రోనా లాంటి క్లిష్టమైన ప‌రిస్థితుల్లోనూ ఆస్ప‌త్రుల్లో నిరంత‌రం సేవ‌లందిస్తు ప్రజల పాలిట దేవుళ్ళ నిలుస్తున్నారు.కాని అంత కష్టపడుతున్న గ‌త నాలుగు నెల‌ల నుంచి త‌మ‌కు జీతాలు అంద‌డం లేదు. కొవిడ్ డ్యూటీల‌కు హాజ‌రైన వారికి ఇతర రాష్ట్రాల్లో ప్రోత్స‌హ‌కాలు ఇస్తున్నారు. కానీ ఇక్క‌డ త‌మ‌కు అంద‌టం లేద‌ని, ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టిన తాము ఎలా ప‌నిచేయ‌గ‌ల‌మ‌ని ప్ర‌శ్నించడం జరిగింది.


ఇక ఆమె మనవికి కేటీఆర్ స్పందించడం జరిగింది.15శాతం స్టైఫండ్ పెంపుపై ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని… ఉత్త‌ర్వులు విడుద‌ల‌వుతున్నాయ‌ని కేటీఆర్ ఆయన స్పందన తెలియ చేశారు.కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలోనూ తాము క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నా… త‌మ‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ నెర‌వేర‌టం లేద‌ని ఇప్ప‌టికే జూడాలు నుంచి స‌మ్మె నోటీసులు రావడం జరిగింది.ఇక చూడాలి తెలంగాణా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?

బుల్లితెరపై నటించే ఈ 12 మంది హీరయిన్ల వయసు ఎంతో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>