MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-90c21d52-5e79-4799-baf9-85e6967a65e6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-90c21d52-5e79-4799-baf9-85e6967a65e6-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో శర్వానంద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు, శర్వానంద్ కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. Sharwanand;sharwanand;ajay;kishore;tiru;cinema;tirupati;husband;hero;mass;chitramశర్వానంద్ సినిమాపై క్రేజీ అప్ డేట్..!శర్వానంద్ సినిమాపై క్రేజీ అప్ డేట్..!Sharwanand;sharwanand;ajay;kishore;tiru;cinema;tirupati;husband;hero;mass;chitramTue, 18 May 2021 09:00:00 GMTచిత్ర పరిశ్రమలో శర్వానంద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు, శర్వానంద్ కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరోగా మరి వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే గత 3 ఏళ్ళుగా హిట్టు లేక హీరో శర్వానంద్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇక 2017 చివర్లో వచ్చిన ‘మహానుభావుడు’ చిత్రాన్ని పక్కన పెడితే.. ఆ తర్వాత వచ్చిన ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ వంటి చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. మంచి టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ‘జాను’ ‘శ్రీకారం’ చిత్రాలు డిజాస్టర్లు కావడంతో శర్వానంద్ చాలా డిజప్పాయింట్ అయ్యాడు. దీంతో తన తదుపరి సినిమా అయిన ‘మహాసముద్రం’ తో ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని దాని పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు.

ఇక ఆర్.ఎక్స్.100’ హీరో అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంతో పాటు కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ వంటి విభిన్నమైన చిత్రంలో కూడా నటిస్తున్నాడు శర్వానంద్. అయితే వీటిలో కచ్చితంగా ‘మహాసముద్రం’ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందనేది ఇన్సైడ్ టాక్.అంతేకాదు ‘ ‘గమ్యం’ ‘ప్రస్థానం’ చిత్రాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఏ విధంగా అయితే శర్వానంద్ కు మంచి పేరు, గుర్తింపును ఇచ్చాయి.

కాగా, ‘మహాసముద్రం’ సినిమా కూడా శర్వానంద్ కు మంచి పేరు తెచ్చి పెడుతుంది’ అని అతని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ తో పాటు హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ మాస్ ఆడియెన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతున్నాయి అని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ని ఇలా చేసేశారేంటి..?

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>