HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/carret-orange-kothimira-jush3c974cf3-901d-4554-9177-9dbf5a2d3ab0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/carret-orange-kothimira-jush3c974cf3-901d-4554-9177-9dbf5a2d3ab0-415x250-IndiaHerald.jpgకరోనా ప్రస్తుతం దేశంలో విలయ తాండవం చేస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు వైద్యులు,ప్రభుత్వాలు, అధికారులు, తారలు ,ప్రజలు ఇలా ప్రతీ ఒక్కరూ తమ ప్రయత్నం చేస్తూనే వున్నారు. మాస్క్ లు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, స్వీయ నిర్భదనం చేసుకుంటున్నారు. ఇలా అందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా మాత్రం వదలడం లేదు. కారణము మనలో చాలామందిలో ఈ వైరస్ ను ఎదుర్కొనే శక్తి లేకపోవడమే.. ఎప్పుడైతే మన శరీరం ఆరోగ్యంగా వుంటుందో అప్పుడు అన్ని విధాలా ఈ వైరస్ ను అంతమొందించే శక్తి మనకు వస్తుంది. ఈ రోగ నిరోధక శక్తి తక్కుCARRET,ORANGE KOTHIMIRA JUSH;vitamin c;vitamin;cancer;antioxidant;coriander.;shakti;coronavirusకరోనాను అంతమొందించే సూపర్ జ్యూస్..కరోనాను అంతమొందించే సూపర్ జ్యూస్..CARRET,ORANGE KOTHIMIRA JUSH;vitamin c;vitamin;cancer;antioxidant;coriander.;shakti;coronavirusTue, 18 May 2021 18:48:55 GMT
కరోనా ప్రస్తుతం దేశంలో విలయ తాండవం చేస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు వైద్యులు,ప్రభుత్వాలు, అధికారులు, తారలు ,ప్రజలు ఇలా ప్రతీ ఒక్కరూ తమ ప్రయత్నం చేస్తూనే వున్నారు. మాస్క్ లు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, స్వీయ నిర్భదనం చేసుకుంటున్నారు. ఇలా అందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా మాత్రం వదలడం లేదు. కారణము మనలో చాలామందిలో ఈ వైరస్ ను ఎదుర్కొనే శక్తి లేకపోవడమే.. ఎప్పుడైతే మన శరీరం ఆరోగ్యంగా వుంటుందో అప్పుడు అన్ని విధాలా ఈ వైరస్ ను అంతమొందించే శక్తి మనకు వస్తుంది. ఈ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వైరస్ మాత్రం మనల్ని వీడదు..అయితే మనలో కూడా రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఒక జ్యూస్ తప్పకుండా తాగాలంటూన్నారు వైద్యులు.అయితే ఆ జ్యూస్ ఏంటో? దానిని ఎలా తయారుచేసుకోవాలో? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


అయితే ఈ రోగనిరోధక శక్తి అనేది ఒకటి లేదా రెండు రోజుల్లోనే మనం పునరుద్ధరింప చేయలేము. కానీ నిరంతర ప్రయత్నం వల్ల కచ్చితంగా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. రోగనిరోధక వ్యవస్థ బాగా ఉన్నప్పుడు కరోనా వైరస్ మాత్రమే కాదు అనేక వ్యాధుల నుండి ముఖ్యంగా కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు..

రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి చాలా అవసరం. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి కొన్ని ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీసే ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది.. ఈ రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడే జ్యూస్ ను ఎలా  తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు
ఆరెంజ్ - 1
కొత్తిమీర  - రెండు టేబుల్ స్పూన్లు
రుచికి సరిపడా -  ఒక క్యారెట్

ఆరెంజ్ తొక్క తీసి  వలిచి పెట్టుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్టులాగా చేసి రసాన్ని వడగట్టాలి. ఈ రసాన్ని తాజాగా త్రాగడం వలన మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఈ జ్యూస్ ను ప్రతి రోజూ తాగడం అలవాటు చేసుకోవాలి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ మార్పు పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం !

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>