TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bick-elitrick-single-chargiong240-k-m5abdb3e4-cb6a-4c4b-8fa8-539ca3ecd111-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bick-elitrick-single-chargiong240-k-m5abdb3e4-cb6a-4c4b-8fa8-539ca3ecd111-415x250-IndiaHerald.jpgఇటీవల కరోనా వచ్చిన తరువాత చాలా వరకూ అన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు అందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోవడంతో, అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఇప్పుడు అm దిగ్గజ కంపెనీ నుంచి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.. దీని వివరాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇక దేశవ్యాప్తంగా అనేక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ప్రారంభించబడ్డాయి. అందులో ఒకటైన సింపుల్ ఎనర్జీ చివరకు తన మొదటి ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కు 2 ను 2021 ఆగస్టు 1BICK ELITRICK SINGLE CHARGIONG240 K,M;kumaar;raaj kumar;raj;suhas;india;petrol;dieselబుల్లి పిట్ట : సింగిల్ ఛార్జ్.. 240 కి.మీ ప్రయాణం..బుల్లి పిట్ట : సింగిల్ ఛార్జ్.. 240 కి.మీ ప్రయాణం..BICK ELITRICK SINGLE CHARGIONG240 K,M;kumaar;raaj kumar;raj;suhas;india;petrol;dieselTue, 18 May 2021 13:00:00 GMT
ఇటీవల కరోనా వచ్చిన తరువాత చాలా వరకూ అన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు అందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోవడంతో, అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే  ఇప్పుడు అm దిగ్గజ కంపెనీ నుంచి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.. దీని వివరాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


ఇక దేశవ్యాప్తంగా అనేక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ప్రారంభించబడ్డాయి. అందులో ఒకటైన సింపుల్ ఎనర్జీ చివరకు తన మొదటి ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కు 2 ను 2021 ఆగస్టు 15న అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు భారతదేశంలోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సింపుల్ ఎనర్జీ 2020లో ప్రోటోటైప్ వెర్షన్ మార్క్ 1 సిద్ధంగా ఉందని గతంలో వెల్లడించండి  అయితే ఈ సంస్థ ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్ మార్క్ 2 ను  అందుబాటులోకి తీసుకురానుంది.. నిజానికి మార్క్ 2 , మార్క్1 పై ఆధారపడి ఉంటుంది సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు.  సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.." ప్రస్తుతం దేశంలో అధికంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. అందుకే కంపెనీ 2021 ఆగస్టు 15వ తేదీ ని ప్రకటించిందని, అప్పటి లోగ దేశంలో పరిస్థితులు  సర్ధుకుంటాయని సంస్థ అంచనా వేసింది. ఇక  ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం సింపుల్ ఎనర్జీ మార్క్ 2 ధర సుమారు రూ.1,10,000 నుండి రూ.1,20,000 వరకు రిటైల్ కి వచ్చే అవకాశం ఉంటుందని బెంగళూరు నగరంలో ఆగస్టు 15 న మార్క్ 2 ను విడుదల చేయనున్నట్లు" పేర్కొన్నారు..


మార్క్ 2  ఎలక్ట్రిక్ స్కూటర్ 14.8 కిలో వాట్ల బ్యాటరీ తో పని చేస్తుంది. ఇది ఎక్కువగా మోడల్ లో సింగిల్ చార్జర్ తో 250 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. సుదీర్ఘ ప్రయాణాలకు సౌకర్యవంతంగా, ప్రయాణించడానికి  వీలుగా ఈ సింపుల్ ఎనర్జీ స్కూటర్ సహాయపడుతుంది.  ఇందులో టచ్ స్క్రీన్ డిస్ప్లే విత్ నావిగేషన్, బ్లూటూత్ వంటి ఇతర ఆసక్తికరమైన స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా సోకిందా.. అయితే భోజన నియమాలు ఇవే?

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>