MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suryakantham28a116aa-9f3f-4afa-b9e8-fd2ad6b2145d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suryakantham28a116aa-9f3f-4afa-b9e8-fd2ad6b2145d-415x250-IndiaHerald.jpgసూర్యకాంతమ్మ పేరు జనాలకు ఎంత ఇష్టమో అంటే భయం కూడా.. ఈ రోజుల్లో కూడా ఆ పేరు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు.. గల్ల లుంగీ , బుగ్గమీద ఘాటు ఉన్న రౌడీ ను చూసిన దాని కంటే సూర్యకాంతమ్మ ను చూస్తే ప్రేక్షకులకు దడ ఎక్కువ.. ఆమె తలుచుకుంటే ఎవరి జీవితం అయినా నాశనం అయిపోతుంది అని అంటుంటారు.. అందుకే తెలుగువారు తమ ఆడపిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టడం కూడా మానేశారు.. అయితే సినిమా పాత్రలలో అలా కనిపించే ఆవిడ బయట ఉత్త బోలా మనిషి అని ఆమెను తెలిసిన వారు చెప్పే మాట.. suryakantham;chiranjeevi;amrutha;jeevitha rajaseskhar;soumya;sowmya;cinema;telugu;car;hindi;suryakantam;heroine;bengali;ee rojullo;shatru1;tangirala sowmya;chitramమారిన కార్ కలర్ ..బెంబేలెత్తించిన సూర్యకాంతంమారిన కార్ కలర్ ..బెంబేలెత్తించిన సూర్యకాంతంsuryakantham;chiranjeevi;amrutha;jeevitha rajaseskhar;soumya;sowmya;cinema;telugu;car;hindi;suryakantam;heroine;bengali;ee rojullo;shatru1;tangirala sowmya;chitramTue, 18 May 2021 12:00:00 GMTసూర్యకాంతమ్మ పేరు జనాలకు ఎంత ఇష్టమో అంటే భయం కూడా.. ఈ రోజుల్లో కూడా ఆ పేరు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు.. గల్ల లుంగీ , బుగ్గమీద ఘాటు ఉన్న రౌడీ ను చూసిన దాని కంటే సూర్యకాంతమ్మ ను చూస్తే ప్రేక్షకులకు దడ ఎక్కువ.. ఆమె తలుచుకుంటే ఎవరి జీవితం అయినా నాశనం అయిపోతుంది అని అంటుంటారు.. అందుకే తెలుగువారు తమ ఆడపిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టడం కూడా మానేశారు.. అయితే సినిమా పాత్రలలో అలా కనిపించే ఆవిడ బయట ఉత్త బోలా మనిషి అని ఆమెను తెలిసిన వారు చెప్పే మాట..

ఆమె గురించి మరిన్ని వివరాలను ఆమె కుమారుడు అయిన పద్మనాభ మూర్తి పంచుకున్న కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు చూద్దాం.. అమ్మకు ఆరేళ్ళ వయసులోనే మా తాతయ్య చనిపోవడంతో వాళ్ళ పెద్దక్క బావల వద్ద పెరిగింది.. ఆ క్రమంలో ఆమెకు సినిమాల మీద మక్కువ కలిగింది.. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వచ్చి హిందీ సినిమాలు చూసేవారట.. ఎవరు ఒప్పుకోకపోయినా సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసు వచ్చేసిందట.. అయితే మొదట్లో హీరోయిన్ గా చేయాలనుకున్న ఆమె ముక్కు మీద మచ్చ ఉందన్న కారణంతో నాయిక పాత్రలకు   పనికిరాననీ నిర్ణయించుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిందట..

గుండమ్మ కథ చిత్రంలో ఆమె చేసిన గయ్యాలి పాత్ర కు గానూ ఆ తరహా పాత్రలకు ఆమె చిరునామాగా మారిపోయింది.. పెద్దగా చదువుకోక పోయినా ఆమెకు దాదాపు 10 భాషలు వచ్చు.. బెంగాలీ అంటే ఆమెకు ఎంతో ఇష్టం.. అప్పట్లో దినపత్రికలు, పుస్తకాలు, నవలలు బాగానే చదివేది.. ఎన్ని షూటింగ్ లు ఉన్న ఎంతో క్రమశిక్షణగా మేదిలేది.. తెల్లవారుజామునే నిద్రలేవడం, పూజ చేసుకోవడం, వంట పూర్తి చేసి పిల్లలకు క్యారేజ్ లు పెట్టి షూటింగ్ లకు వెళ్ళేది.. ఇలా ప్రతి ఒకటి ఆమె తూచా తప్పకుండా చేసేది.. అమ్మ చేతి వంట అమృతంలా ఉందనే వారు సినిమా వారంతా.. పొద్దున్నే టిఫిన్ కాకుండా పెరుగన్నం తినాలి అని మా ఇంట్లో ప్రతి ఒక్కరితో అలానే చేయించేది.. సినిమాల్లోని అలాంటి పాత్రలు చేసేది కాని బయట మాత్రం ఆమె ఎంతో సౌమ్యురాలు.. అని ఆమె గురించి వివరాలు వెల్లడించాడు..శత్రువు ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించి అన్నం పెట్టేది అమ్మ.. లైట్ కలర్స్ బాగా ఇష్టపడేది.. నలుపురంగు అంటే అస్సలు ఇష్టం లేదు.. అమ్మకు ఓసారి లైట్ బ్లూ కలర్ కారు బుక్ చేస్తే వాళ్ళు బ్లాక్ కలర్ ఇచ్చారు అప్పుడు గొడవ పెట్టి మార్చుకుంది .. సూర్యకాంతం గారి అబ్బాయి గా ఉండడం ఎంతో గొప్ప విషయం..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!

తొలి తెలుగు కమెడియన్ ..కార్లు తిరిగిన చోట అనాధ శవం గా

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

అలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. ప్రపంచంలోనే తొలిసారి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>