MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/awarded-movies-bae7b562-d3b1-424c-8ace-716b4fe9217e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/awarded-movies-bae7b562-d3b1-424c-8ace-716b4fe9217e-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చూపులు ఓ మధురానుభూతి. పెళ్లి చూపుల సమయంలో పొందిన అనుభూతిని జీవితాంతం మరిచిపోలేము. మరి ‘పెళ్లి చూపులు’ సినిమా సైతం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచి 80 ఏళ్ల సినీ ప్రస్థానంలో మరో మైలు రాయిగా నిలిచింది.అతి తక్కువ బడ్జెట్‌తో కేవలం కాన్సెప్ట్‌ని మాత్రమే నమ్ముకుని తెరకెక్కిన పెళ్లి చూపులు 2016 జూలై 29న థియేటర్లలోకి వచ్చింది. విజయ్ దేవరకొండ-రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొంది విజయవంతమైన చిత్రంగా నిలిచింది. హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో పట్టుమని పది రోజులAwarded-movies;ram gopal varma;gautham new;gautham;gautham menon;jeevitha rajaseskhar;tarun;vijay;vijay deverakonda;cinema;telugu;tamil;marriage;local language;joseph vijay;house;lie;tarun kumar;amarnath k menon;devarakonda;prasthanam;chitramపెళ్లి చూపులు : చిన్న సినిమాకి పెద్ద అవార్డ్స్పెళ్లి చూపులు : చిన్న సినిమాకి పెద్ద అవార్డ్స్Awarded-movies;ram gopal varma;gautham new;gautham;gautham menon;jeevitha rajaseskhar;tarun;vijay;vijay deverakonda;cinema;telugu;tamil;marriage;local language;joseph vijay;house;lie;tarun kumar;amarnath k menon;devarakonda;prasthanam;chitramTue, 18 May 2021 14:00:00 GMTప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చూపులు ఓ మధురానుభూతి. పెళ్లి చూపుల సమయంలో పొందిన అనుభూతిని జీవితాంతం మరిచిపోలేము. మరి ‘పెళ్లి చూపులు’ సినిమా సైతం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచి 80 ఏళ్ల సినీ ప్రస్థానంలో మరో మైలు రాయిగా నిలిచింది.అతి తక్కువ బడ్జెట్‌తో కేవలం కాన్సెప్ట్‌ని మాత్రమే నమ్ముకుని తెరకెక్కిన పెళ్లి చూపులు 2016 జూలై 29న థియేటర్లలోకి వచ్చింది. విజయ్ దేవరకొండ-రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొంది విజయవంతమైన చిత్రంగా నిలిచింది. హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో పట్టుమని పది రోజులు ఆడటం గగనమైపోతున్న ఈరోజుల్లో వందరోజులు పూర్తిచేసుకున్న చిత్రంగా ‘పెళ్లిచూపులు’ నిలిచింది.హైద్రాబాద్ లాంటి సిటీలో ఓ సినిమా హండ్రెడ్ డేస్ ఆడడం.. పెళ్లి చూపులకే సాధ్యమయిందని చెప్పాలి.

లోకల్ మార్కెట్లోనే కాదు.. యూఎస్‌లో కూడా ఈ చిత్రం పెద్ద హిట్ కొట్టింది. అతి తక్కువ రేట్లకే పెళ్ళి చూపులు రైట్స్ కొనుక్కున్న యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు 1.2మిలియన్ డాలర్లను వసూలుచేసి భారీ లాభాలను అందించిందీ మూవీ. రీసెంట్‌గా ఈ మూవీ తమిళ్ రైట్స్‌ను గౌతమ్ మీనన్ కొనుగోలు చేశాడంటే పెళ్లిచూపులు డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు.ఈ చిన్న సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించడంతో.. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా ఇదే సినిమాకు సంభాషణలు అందించిన తరుణ్ భాస్కర్‌కు ఉత్తమ సంభాషణల అవార్డు దక్కడం విశేషం.

అప్పటిదాకా రొటీన్ కమర్షియల్ ప్రేమకథలు చూసిన జనాలకి ఈ సినిమా చాలా ఫ్రెష్ గా కనిపించింది. అందుకే ఈ సినిమా అంతా పెద్ద విజయం చేశారు. తెలుగులో అప్పట్లో వచ్చిన చిన్న బడ్జెట్ సినిమాల్లో ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ కొట్టింది అంటే  అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో యూత్ ఈ సినిమాని ప్రేమించారో. ఇక తెలుగులో వచ్చిన కొత్త తరహా ప్రేమకథల్లో పెళ్లి చూపులు ముందు వరుసలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>