BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-shankar-3b3bb17b-8d8b-4e36-89e8-ec7cee8b6a17-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-shankar-3b3bb17b-8d8b-4e36-89e8-ec7cee8b6a17-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డైరెక్టర్ శంకర్ తల్లి ముత్తు లక్ష్మి మృతిచెందారు. దర్శకుడు శంకర్ తల్లి ఎస్. ముత్తులక్ష్మి వయసు సంబంధిత సమస్యల కారణంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. డైరెక్టర్ శంకర్ తల్లి ముత్తు లక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తాను తన తల్లికి చాలా సన్నిహితంగా ఉంటానన్ని, భారతీయ సినిమాల్లో అతను సాధించిన విజయాల గురించి గర్వపడుతున్నానని శంకర్ చాలా ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు.shankar;lakshmi;shankar;interview;director;muthuస్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!shankar;lakshmi;shankar;interview;director;muthuTue, 18 May 2021 19:52:01 GMTస్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డైరెక్టర్ శంకర్ తల్లి ముత్తు లక్ష్మి మృతిచెందారు. దర్శకుడు శంకర్ తల్లి ఎస్. ముత్తులక్ష్మి వయసు సంబంధిత సమస్యల కారణంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. డైరెక్టర్ శంకర్ తల్లి ముత్తు లక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తాను తన తల్లికి చాలా సన్నిహితంగా ఉంటానన్ని, భారతీయ సినిమాల్లో అతను సాధించిన విజయాల గురించి గర్వపడుతున్నానని శంకర్ చాలా ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ మార్పు పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం !

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>