BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-kasta-kalamlo-kuda-dhochukovadamena-enti-modhi-ji-idhi1b963b9f-ecfc-4b1a-bd8b-b04fa0a58df5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-kasta-kalamlo-kuda-dhochukovadamena-enti-modhi-ji-idhi1b963b9f-ecfc-4b1a-bd8b-b04fa0a58df5-415x250-IndiaHerald.jpgవాహనదారులకు మళ్ళీ షాకింగ్ న్యూస్ వెలువడింది. చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. ఒక రోజు విరామం అనంతరం ధరలు పైకి కదిలాయి. ఈ నెలలో 10వ సారి రేట్లు మళ్లీ పెరగడంతో మంగళవారం (మే 18) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 27 పైసలు, లీటర్ డీజిల్ పై 31 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.58 డీజిల్ రూ 83.51కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 99.14, డీజిల్ రూ.86.35 కుపెరిగింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ petrol;hyderabad;capital;petrol;diesel;96వాహనదారులకు బిగ్ షాక్..!!వాహనదారులకు బిగ్ షాక్..!!petrol;hyderabad;capital;petrol;diesel;96Tue, 18 May 2021 10:42:06 GMTవాహనదారులకు మళ్ళీ షాకింగ్ న్యూస్ వెలువడింది. చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. ఒక రోజు విరామం అనంతరం ధరలు పైకి కదిలాయి. ఈ నెలలో 10వ సారి రేట్లు మళ్లీ పెరగడంతో మంగళవారం (మే 18) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 27 పైసలు, లీటర్ డీజిల్ పై 31 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.58 డీజిల్ రూ 83.51కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 99.14, డీజిల్ రూ.86.35 కుపెరిగింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 96.50, డీజిల్ రూ. 91.04 కు పెరిగింది. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు కంపెనీలు పదిసార్లు ధరలను పెంచాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామకు అండగా అభిమానులు ..!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!

తొలి తెలుగు కమెడియన్ ..కార్లు తిరిగిన చోట అనాధ శవం గా

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

అలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. ప్రపంచంలోనే తొలిసారి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>