BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-ap79c335b3-bf01-479f-9032-23c718ac2628-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-ap79c335b3-bf01-479f-9032-23c718ac2628-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని అన్ని జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌రోసారి పెరిగాయి. గ‌త బులెటిన్ ప్ర‌కారం 18 వేల‌కు పైగా కేసులు న‌మోదు కాగా.. ఏపీ స‌ర్కార్ తాజాగా విడుద‌ల చేసిన క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. మ‌రోసారి కేసులు 20 వేలు దాటింది.గడచిన 24 గంటల్లో 91,253 కరోనా పరీక్షలు నిర్వహించగా 21,320 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మ‌రో 99 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇదే స‌మ‌యంలో 21,274 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుcorona ap;godavari river;krishna river;andhra pradesh;vishakapatnamఏపీలో కరోనా..లెక్క చూస్తే షాకే..!!ఏపీలో కరోనా..లెక్క చూస్తే షాకే..!!corona ap;godavari river;krishna river;andhra pradesh;vishakapatnamTue, 18 May 2021 18:27:11 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని అన్ని జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌రోసారి పెరిగాయి. గ‌త బులెటిన్ ప్ర‌కారం 18 వేల‌కు పైగా కేసులు న‌మోదు కాగా.. ఏపీ స‌ర్కార్ తాజాగా విడుద‌ల చేసిన క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. మ‌రోసారి కేసులు 20 వేలు దాటింది.గడచిన 24 గంటల్లో 91,253 కరోనా పరీక్షలు నిర్వహించగా 21,320 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మ‌రో 99 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇదే స‌మ‌యంలో 21,274 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 14,72,477కు చేరుకోగా.. కోలుకున్న‌వారి సంఖ్య 12,51,396 కి పెరిగింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ బారిన‌ప‌డి 9,580 మంది మ‌ర‌ణించ‌గా.. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2,923 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 2,804 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,630 కేసులు, విశాఖ జిల్లాలో 2,368 కేసులు గుర్తించారు. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున కరోనాతో కన్నుమూశారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎట్టకేలకు జూడాలను ఆదుకున్న తెలంగాణా ప్రభుత్వం..

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>