MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sukumar-kriti-sanan-vijay-devarakonda-01ed424c-278b-48d2-89f9-425467634897-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sukumar-kriti-sanan-vijay-devarakonda-01ed424c-278b-48d2-89f9-425467634897-415x250-IndiaHerald.jpgదర్శకులు కొంతమంది కొన్ని సందర్భాల్లో ఒకే హీరోయిన్ కు ఫిక్స్ అవుతుంటారు. సహజంగా హిట్ ఇచ్చిన హీరోయిన్ నే ఎవరైనా తర్వాతి సినిమాల్లో రిపీట్ చేయాలనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఫ్లాప్ ఇచ్చినా కూడా వారికి లిఫ్ట్ ఇవ్వడానికి తెగ ఉత్సాహపడిపోతుంటారు. అలాంటి స్టోరీయే ఇది. పుష్ప తర్వాత సుకుమార్ దర్శకత్వం చేయబోయే కొత్త సినిమాకు హీరోయిన్ ని అప్పుడే ఫిక్స్ చేశారు. గతంలో మహేష్ బాబుతో సుక్కు తీసిన ‘1 నేనొక్క‌డినే’ చిత్రంలో నటించిన కృతి సనన్ ని కొత్తగా చేస్తున్న సినిమాకి ఆయనే రికమండ్ చేశారట. sukumar, kriti sanan, vijay devarakonda,;cbn;mahesh;prabhas;kumaar;kriti sanon;mahesh babu;seetha;sukumar;tara;tiru;vijay;india;adinarayanareddy;cinema;telugu;heroine;success;joseph vijay;devarakonda;chitramఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..sukumar, kriti sanan, vijay devarakonda,;cbn;mahesh;prabhas;kumaar;kriti sanon;mahesh babu;seetha;sukumar;tara;tiru;vijay;india;adinarayanareddy;cinema;telugu;heroine;success;joseph vijay;devarakonda;chitramTue, 18 May 2021 11:00:00 GMTదర్శకులు కొంతమంది కొన్ని సందర్భాల్లో ఒకే హీరోయిన్ కు ఫిక్స్ అవుతుంటారు. సహజంగా హిట్ ఇచ్చిన హీరోయిన్ నే ఎవరైనా తర్వాతి సినిమాల్లో రిపీట్ చేయాలనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఫ్లాప్ ఇచ్చినా కూడా వారికి లిఫ్ట్ ఇవ్వడానికి తెగ ఉత్సాహపడిపోతుంటారు. అలాంటి స్టోరీయే ఇది. పుష్ప తర్వాత సుకుమార్ దర్శకత్వం చేయబోయే కొత్త సినిమాకు హీరోయిన్ ని అప్పుడే ఫిక్స్ చేశారు. గతంలో మహేష్ బాబుతో సుక్కు తీసిన ‘1 నేనొక్క‌డినే’ చిత్రంలో నటించిన కృతి సనన్ ని కొత్తగా చేస్తున్న సినిమాకి ఆయనే రికమండ్ చేశారట.

విజ‌య్ దేవరకొండ హీరోగా సుకుమార్ ఇటీవలే ఓ సినిమా ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆల్రడీ కృతి సనన్ ని ఫిక్స్ చేశారట దర్శకుడు సుకుమార్. హీరోని కూడా ఈ విషయంలో ఆయనే ఒప్పించారట. మహేష్ బాబుతో సుకుమార్ తీసిన ‘1 నేనొక్క‌డినే’  సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆ సినిమా హీరోయిన్ కృతి సనన్ కి తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే సుకుమార్ మాత్రం మరోసారి ఆమెకు అవకాశం ఇస్తున్నారు. తమ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా సక్సెస్ కాకపోయినా మరో సారి ఆమెతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని అంటున్నారు.


అయితే ఈ సినిమాకంటే ముందే కృతి ప్రభాస్ సరసన హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న ‘ఆది పురుష్‌’ చిత్రంలో న‌టిస్తోంది కృతి. ఇందులో సీత పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాపై కృతి భారీ ఆశలు పెట్టుకుంది. ప్రభాస్ కి జంటగా చేస్తున్న ఆది పురుష్ పాన్ ఇండియా మూవీ కావడంతో కృతి తన స్టార్ తిరుగుతుందని ఆశిస్తోంది. సుకుమార్ కూడా పుష్ప నుంచి వరుసగా పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీయాలనుకుంటున్నారు. విజయ్ దేవరకొండతో ఆయన చేయబోయే సినిమా కథ కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో లైగర్ మూవీ చేస్తున్న విజయ్.. దాని తర్వాత సుకుమార్ మూవీకి షిఫ్ట్ అవుతారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామకు అండగా అభిమానులు ..!

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!

తొలి తెలుగు కమెడియన్ ..కార్లు తిరిగిన చోట అనాధ శవం గా

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

అలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. ప్రపంచంలోనే తొలిసారి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?

కొవిడ్ బాధితుల్లో ఎక్కువ‌వుతోన్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>