MoneyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-ee-lock-down-lo-dabbu-sampaadhinchadam-ela638d5b72-dd97-4c4e-a7b4-9bc42d718006-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-ee-lock-down-lo-dabbu-sampaadhinchadam-ela638d5b72-dd97-4c4e-a7b4-9bc42d718006-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ప్రజలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఎంతో మంది కరోనా సోకిన తర్వాత, కనీస పోషక పదార్థాలను తీసుకోవడానికి కూడా డబ్బు లేనంతగా దీనస్థితికి దిగజారారు. ఇక మరోవైపు ప్రభుత్వాలు కరోనా ను కట్టడి చేయడానికి లాక్డౌన్ పేరిట కొన్ని నిబంధనలు తీసుకువచ్చాయి. దీంతో ప్రజల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లకుండా, ఇంట్లో ఉంటూనే అతి సులభంగా డబ్బు సంపాదించడం ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. MONEY EARNING;business;google;media;youtube;you tube;king;king 1మనీ : ఈ లాక్ డౌన్ లో డబ్బు సంపాదించడం ఎలా ?మనీ : ఈ లాక్ డౌన్ లో డబ్బు సంపాదించడం ఎలా ?MONEY EARNING;business;google;media;youtube;you tube;king;king 1Tue, 18 May 2021 11:00:00 GMT
కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ప్రజలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఎంతో మంది కరోనా సోకిన తర్వాత, కనీస పోషక పదార్థాలను తీసుకోవడానికి కూడా డబ్బు లేనంతగా దీనస్థితికి దిగజారారు. ఇక మరోవైపు ప్రభుత్వాలు కరోనా ను  కట్టడి చేయడానికి లాక్డౌన్ పేరిట కొన్ని నిబంధనలు తీసుకువచ్చాయి. దీంతో ప్రజల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లకుండా, ఇంట్లో ఉంటూనే అతి సులభంగా డబ్బు సంపాదించడం ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఆన్లైన్ బిజినెస్:
అయితే ఇటీవల ఈ ఆన్లైన్ బిజినెస్ ద్వారా మంచిగా లాభార్జన వస్తోంది. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా సరైన వెబ్సైట్లను వెదికి పట్టుకోవడమే. గూగుల్ లో మనీ ఎర్నింగ్ యాప్స్ చాలానే ఉన్నాయి. అయితే ఇందులో జెన్యూన్ గా ఉండే యాప్ ల  ద్వారా డబ్బును ఈజీగా ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చు..

యూట్యూబ్ :
లాక్ డౌన్ పెట్టిన తర్వాత సామూహికంగా ప్రజలు  తిరగలేరు.కాబట్టి ఇంట్లో ఉంటూనే కుకింగ్, ఆర్ట్, డిజైనింగ్, టైలరింగ్ , ట్యూషన్స్ వంటివి చేస్తూనే వీడియోలు తీసి, యూట్యూబ్ లో షేర్ చేస్తే కూడా డబ్బులు సంపాదించవచ్చు..

ఆన్లైన్ క్లాసెస్:
మీకు ఏదైనా ఒక సబ్జెక్టు పైన పట్టు ఉంటే ,పిల్లలకు ఆన్లైన్ ద్వారానే క్లాసులు చెప్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు..

అఫిలియేట్ మార్కెటింగ్:
అయితే ఇందులో డబ్బు సంపాదించాలి అంటే కొత్త ట్రెండ్ ను ఫాలో అయితే సరిపోతుంది. ముఖ్యంగా కంప్యూటర్ బేసిక్స్ కూడా తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి. అలాగే వివిధ సెర్చ్ ఇంజన్లు, సోషల్ మీడియా వెబ్ సైట్ ల పై పట్టు ఉండాలి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ను ఇంకొకరికి రిఫర్ చేసి కమిషన్ ను పొందవచ్చు. అయితే ఇది ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయ మార్కెటింగ్ పద్ధతే.. మన ఇండియాలో చాలా మంది యువత ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామకు అండగా అభిమానులు ..!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!

తొలి తెలుగు కమెడియన్ ..కార్లు తిరిగిన చోట అనాధ శవం గా

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

అలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. ప్రపంచంలోనే తొలిసారి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>