BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news5ce4e65f-68b5-410d-b565-6b6fc94e1f43-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news5ce4e65f-68b5-410d-b565-6b6fc94e1f43-415x250-IndiaHerald.jpg నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు అండగా పలువురు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాళ్ళ మండలం, పెద అమిరం లో భారీ ఎత్తున రఘురామ ఫ్లెక్సీ లు వెలిశాయి. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా రఘురామకు అండగా ఉంటామని అభిమానులు ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు మంగళవారం ఉదయం వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రఘురామ కృష్ణం రాజుకు ముగ్గురు ఆర్మీ వైద్యులు బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.చికిత్స కాలాన్ని మొత్తం జ్యుడీషియల్ కస్టడీగా భావlatest news;krishna;krishnam raju;raghu;y. s. rajasekhara reddy;congress;mp;king;army;letter;partyరఘురామకు అండగా అభిమానులు ..!రఘురామకు అండగా అభిమానులు ..!latest news;krishna;krishnam raju;raghu;y. s. rajasekhara reddy;congress;mp;king;army;letter;partyTue, 18 May 2021 11:13:59 GMT నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు అండగా పలువురు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాళ్ళ మండలం, పెద అమిరం లో భారీ ఎత్తున రఘురామ ఫ్లెక్సీ లు వెలిశాయి. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా రఘురామకు అండగా ఉంటామని అభిమానులు ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు మంగళవారం ఉదయం వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రఘురామ కృష్ణం రాజుకు ముగ్గురు ఆర్మీ వైద్యులు బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.చికిత్స కాలాన్ని మొత్తం జ్యుడీషియల్ కస్టడీగా భావించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!

తొలి తెలుగు కమెడియన్ ..కార్లు తిరిగిన చోట అనాధ శవం గా

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

అలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. ప్రపంచంలోనే తొలిసారి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?

కొవిడ్ బాధితుల్లో ఎక్కువ‌వుతోన్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>