BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cybercrimes-increased-during-lockdown-says-dgp-mahender-reddy679ea56c-3a62-40ff-9d9c-e71888070cd2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cybercrimes-increased-during-lockdown-says-dgp-mahender-reddy679ea56c-3a62-40ff-9d9c-e71888070cd2-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాప్తికి పూర్తి బాధ్యత మనుషులదే. దానికి స్వతహాగా చలనం లేదు కానీ మనం మాత్రం ఒక చోటు నుండి ఇంకో చోటుకు ఎలాంటి భయం లేకుండా వ్యాప్తి చెందిస్తున్నాం. అందుకే కరోనా కట్టడి కోసం ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలైన మంచిదే అంటూ లాక్ డౌన్ విధించిన మనలో మాత్రం;manu;tiru;telangana;traffic policeతెలంగాణ : లాక్ డౌన్ లో జరిమానాలు 30 కోట్లపైనేతెలంగాణ : లాక్ డౌన్ లో జరిమానాలు 30 కోట్లపైనే;manu;tiru;telangana;traffic policeTue, 18 May 2021 07:17:15 GMTకరోనా వ్యాప్తికి పూర్తి బాధ్యత మనుషులదే. దానికి స్వతహాగా చలనం లేదు కానీ మనం మాత్రం ఒక చోటు నుండి ఇంకో చోటుకు ఎలాంటి భయం లేకుండా వ్యాప్తి చెందిస్తున్నాం. అందుకే కరోనా కట్టడి కోసం ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలైన మంచిదే అంటూ లాక్ డౌన్ విధించిన మనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అనుమతి లేని సమయాల్లో సైతం బయట తిరుగుతూ పోలీస్ లాఠీలకు పని చెప్తున్నారు. అంతే కాదు ఈ లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుండి కేవలం జరిమానాలు రూపంలో రాష్ట్ర ఖజానాకు ముప్పై కోట్లకు పైగా వసూలు జరిగింది అంటే ఎంతగా నిబంధనలను ఉల్లంఘింస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయం స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాకు తెలపడం విశేషం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దాడులు చేయండి కానీ.. అది మాత్రం వద్దు : బైడెన్

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>